Categories: EntertainmentLatest

Nikki Tamboli : ఆ పార్ట్స్ మాత్రమే హైలెట్ చేసి చూపిస్తూ హీట్ పెంచుతున్న నిక్కీ

Nikki Tamboli : అందాల భామ, బాలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి సౌందర్యాన్ని ఎంత వర్ణించిన తక్కువే . ఈ సుందరాంగి సోగాసులు చూడాలంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. నయనానందం అందించే ముగ్ధ మనోహర రూపం ఈ బొమ్మది . నెట్టింట్లో ఈ సొగసరి వేడి పుట్టించే సొగసుల హొయలు ఎన్నో దర్శనం ఇస్తాయి.

nikki-tamboli-amazing-photo-shoot-in-sky-blue-dress

సాక్షాత్తు అప్సరసనే చూసినట్లు మనోహరమైన రూపంతో మెరిసి పోతోంది నిక్కీ. ఈ అందాల భామ హద్దులు లేని ప్రదర్శనలకి సోషల్ మీడియా ద్వారా నిత్యం అందిస్తూనే ఉంటుంది. ఈ చిన్నదాని హొయలు చూడటానికి లక్షలాది మంది ఇన్స్టాగ్రామ్ లోకి నిత్యం తొంగి చూస్తారు. నేత్రానందం పొందడానికి కావాల్సినంత సంతోషాన్ని అందించడానికి అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది .

nikki-tamboli-amazing-photo-shoot-in-sky-blue-dress

ఈ అమ్మడు మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. చీకటి గదిలో చితక్కొట్టుడు అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాలోనే బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత లారెన్స్ కాంచన 3లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరుగా నటించింది.

nikki-tamboli-amazing-photo-shoot-in-sky-blue-dress

ఇక చివరిగా శ్రీవిష్ణు హీరోగా వచ్చిన తిప్పరా మీసం సినిమాలో నటించింది. అయితే ఈ మూడు సినిమాలో నిక్కి తంబోలికి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. అయితే సెలబ్రిటీ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. అయితే ఈ భామ హిందీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

nikki-tamboli-amazing-photo-shoot-in-sky-blue-dress

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో తనని ఫాలో అయ్యే అభిమానులని తన అందాలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా స్కై బ్లూ కలర్ డ్రెస్ లో ఎద పొంగులు పైకి కనిపించే విధంగా ఫోటోలు తీసుకొని రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తున్నాయి.

Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

6 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.