Niharika: మెగా డాటర్ నిహారిక కొనెదల నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నారు. హీరోయిన్ గా ఐదు సినిమాల వరకు చేశారు. అందులో నటిగా మంచి మార్కులే వేసుకున్నారు. అయితే సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఇక నిర్మాత మారి వెబ్ సిరీస్ లని నిర్మిస్తూ వస్తోంది. ఈ మధ్య డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టి రెండు వెబ్ సిరీస్ లు చేసింది.
ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ అనే సిరీస్ తో హిట్ కొట్టింది. పెళ్లి తర్వాత ప్రొడక్షన్ కి కొంత గ్యాప్ ఇచ్చింది. ఈ మధ్య మరల నిర్మాతగా బిజీ అయ్యే ప్రయత్నం నిహారిక మొదలుపెట్టారు. అందులో భాగంగా తాజాగా ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా నిహారిక భర్త చైతన్యతో విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతుంది అనే మాట వినిపిస్తుంది.
ఇన్స్టాగ్రామ్ లో నిహారిక చాల యాక్టివ్ గా ఉంటారు. అయితే పెళ్లి తర్వాత పూర్తిగా భర్తతో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు. తనకు సంబంధించిన అన్ని అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంటారు. అయితే ఊహించని విధంగా తాజాగా మీ అమ్మడు హాట్ ఫోటోలు షేర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
బోల్డ్ ఫొటోలకి దూరంగా ఉండే నిహారిక మొదటిసారి మాత్రం కాస్త గ్లామర్ డోస్ పెంచి హాట్ ఫోటోలు షేర్ చేయడం విశేషం. జీన్స్ టైప్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ తో తనని తాను నిహారిక షోకేస్ చేసుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన తర్వాత నిహారిక మరల హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూ ఉందేమో అనే మాట వినిపిస్తోంది.
అలాగే చైతన్యతో విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతోంది అనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లుగా అయ్యింది. ఈ మధ్య మరింత స్పీడ్ పెంచిన నిహారిక భర్తతో కాకుండా ఎక్కువగా ఒంటరిగానే కనిపిస్తూ ఉండటం విశేషం. తాజాగా ఆమె ఇన్స్టాలో పెట్టిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.