Nagakesari Flower: సాధారణంగా హిందువులు ఏ పని చేయాలన్నా ముందుగా వాస్తు ప్రకారం ఆ పని ఎలా చేస్తే మంచిదని తెలుసుకొని పనులు ప్రారంభిస్తుంటారు. ఇలా చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మన ఇంట్లో ఏదైనా వాస్తు లోపాలు ఉన్నాయా అందుకే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా అంటూ వాస్తు గురించి ఆలోచిస్తుంటారు. ఇలా ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు పరిహారాలు చేయటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి సమస్యల నుంచి విముక్తి పొందుతాము.
ఈ క్రమంలోనే ఏ ఇంట్లో అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇంట్లో లక్ష్మీదేవికి నాగకేసరి పుష్పాన్ని ఉంచి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నాగకేసరి పుష్పం మన ఇంట్లో ఎక్కడ పెట్టాలి ఏంటి అనే విషయానికి వస్తే… నాగకేసరి పుష్పాన్ని శుక్లపక్షం శుక్రవారం రాత్రి ఒక చిన్న బాక్సులో కాస్త నెయ్యితో పాటు వేసి మూత పెట్టాలి.
ఇలా ఈ బాక్స్ ను మనం ఎక్కడైతే డబ్బు దాచుకుంటామో ఆ ప్రదేశంలో పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇక పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పుష్పాలలో నాగకేసరి పుష్పాలు కూడా ఒకటి సోమవారం ఈ పుష్పాలతో పరమేశ్వరుడిని పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉండి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అనుగ్రహిస్తాడు. పరమేశ్వరునికి కేసర పువ్వు సమర్పించడం వల్ల మీరు కోరుకున్న కోరికలను నెరవేర్చడంతో పాటు మీకు ఆర్థికంగా కూడా లాభం చేకూరుతుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.