Nabha Natesh : టాలీవుడ్ ముద్దుగుమ్మ నభా నటేష్ సోషల్ మీడియాలో అందాల అరబోతతో రెచ్చిపోతోంది. లేటెస్ట్ ఫోటో షూట్స్ తో మరింత అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటోంది. నటి తరచూ తన ఫ్యాషన్ వార్డ్‌రోబ్‌తో అధిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఫ్యాషన్ రంగంపై తనకున్న అభిరుచిని చాటుకుంటుంది.
తాజాగా నభా కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో నలుపు రంగు గౌనులో నభా కుర్రాళ్ళ చూపులను తనవైపు తిప్పుకుంటోంది . ఈ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అదిరిపోయే డ్రెస్సులతో మత్తు ఎక్కిస్తోంది నభ. తన ఘాటు అందాలతో మాయ చేస్తోంది. ఈ లుక్ లో నభా ఎంతో హాట్ గా కనిపించింది. కత్తిలా ఉందంటూ కుర్రాళ్ళు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ గౌను వేసుకొని వయ్యారాలు పోయింది నభ. ఓవైపు క్లీవేజ్ షో చేస్తూనే మరోవైపు హాట్ థైస్ చూపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఈ అద్భుతమైన గౌన్ ను హౌస్ సీబీ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది నభా నటేష్. స్టైలిస్ట్ సంధ్య సబ్బవరపు నభా నటేష్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. సోనాల్ సెతియా నభా నటేష్ అందాలకు మరింత మెరుగులు దిద్దింది. ఆఫ్ షోల్డర్ డీప్ నెక్ లైన్ కలిగిన ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది .
తన బ్రౌనిష్ కురులను లూజుగా వదులుకుని, ఈ డ్రెస్ తో అందరిని ఆకర్షించింది నభా నటేష్. కనులకు బ్లాక్ ఐ లైనర్, మస్కరా, బ్లాక్ ఐ ష్యాడో వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని కవ్విస్తోంది.
ఫ్యాషన్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేయడం నటికి మొదటిసారి కాదు, తరచుగా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీని ఖుషీ చేస్తుంది. నభా తన పిక్స్ ఎప్పుడు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తాయి. ఆమె ఆకర్షణీయమైన రూపంతో ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది.
నభా నటేష్ వజ్రకాయ, సోలో బ్రతుకే సో బెటర్ , నన్ను దోచుకుందువటే, డిస్కో రాజా వంటి చిత్రాలలో నటించింది. 2019లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి క్రేజ్ లభించింది. ఈ సనిమాలో రామ్ లవర్ గా నటించిన నభా తెలంగాణ పిల్లలా అదరగొట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి కానీ సరైన, భారీ కమర్షియల్ ఆఫర్ రాలేదు. అందుకోసమే ఈ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది.