Mrunal thakur : ఈమధ్య ఫోటో షూట్ ల హడావిడి సోషల్ మీడియాలో ఎక్కువైందని చెప్పాలి. యువ హీరోయిన్ల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ హాట్ ఫోటోషూట్లతో తమ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీజన్ కు తగ్గట్లుగా ట్రెండ్స్ ఫాలో అవుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా అద్భుతమైన అవుట్ ఫిట్ ధరించి అందమైన ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన తాజా చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె బ్లాక్ కలర్ బికినీ వేసుకుంది. తన కిల్లర్ స్టైల్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం మృణాల్ డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ ప్యాటర్న్,థిన్ స్ట్రిప్స్ తో వచ్చిన బికినీ వేసుకుంది.ఈ బికినీలో మరింత హాట్ గా కనిపించేందుకు అమ్మడు లేస్ తో డిజైన్ చేసిన లెగ్గిన్ వేసుకుంది. ఈ లెస్ లెగ్గిన్ లో మృణాల తొడలు తాందూరిలా ఉరిస్తున్నాయి. తన డీప్ నెక్ లైన్ లో ఎద అందాలు హైలెట్ అయ్యాయి.
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫీవర్ లో ఉంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ లుక్ లో అదరగొట్టింది మృణాల్. మృణాల్ తన స్విమ్ సూట్ ను స్టూడియో విరాండా నుంచి ఎన్నుకుంది. జాకెట్ ప్యాంట్ ను దృవ్ కపూర్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది.
అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా యాక్సెసరీస్ ని ఎంపిక చేసుకుంది మృణాల్ పాదాలకు ధరించిన షూస్ ను క్రిస్టియన్ లౌబోటిన్ నుంచి సెలెక్ట్ చేసింది. చెవులకు పెట్టిన కమ్మలను వండాల్సు వరల్డ్ నుంచి సెలెక్ట్ చేసింది. ఈ మొత్తం లుక్ లో మృణాల్ ఎంతో హాట్ గా కనిపించింది.
ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఆమె రాబోయే చిత్రం గుమ్రా ప్రమోషన్‌లలో నిమగ్నమయ్యింది. ఇటీవలి ప్రమోషనల్ ఈవెంట్ కోసం, ఈ బ్యూటీ ఈ జంప్ సూట్ వేసుకుంది.మృణాల్ ఈ జంప్‌సూట్ ను న్యూయార్క్ నుండి కల్ట్ గయా సేకరణ నుంచి ఎన్నుకుంది.
మృణాల్ ఠాకూర్ న్యూడ్ మేకప్ తో తన అందాలను మరింత బ్రైట్ చేసుకుంది. ఓపెన్ కర్ల్ హెయిర్ స్టైల్‌తో తన రూపాన్ని పూర్తి చేసింది. మృణాల్ ఠాకూర్ క్రిస్టియన్ లౌబౌటిన్ లగ్జరీ లైన్ నుండి నలుపు నలుపు రంగు పాదరక్షలతో తన లుక్ ని స్టైలిష్ గా మార్చుకుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.