Mrunal Thakur: సీతారమం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు సీరియల్స్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత మరాఠీ సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టింది. ఆపై వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తోంది.
ఇక సీతారామం సినిమా అయితే నటిగా ఈ అమ్మడుకి పాన్ ఇండియా లెవల్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. ఇక సౌత్ లో అమ్మడి క్రేజ్ అమాంతం పెంచేసింది. ప్రస్తుతం తెలుగులో నానికి జోడీగా ఈ బ్యూటీ ఒక సినిమాలో నటిస్తోంది. ఇంత వరకు తన కెరియర్ లో ఇలాంటి ఇంటరెస్టింగ్ స్టొరీ వినలేదని ఆ మధ్య కొత్త సినిమాపై మృణాల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
దీంతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. అలాగే నాగార్జున, ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం మృణాల్ పేరు పరిశీలిస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో వరుస అవకాశాలు ఈ అమ్మడు తలుపు తడుతున్నాయి.
మరో వైపు హిందీలో కూడా రెండు, మూడు సినిమాల వరకు లైన్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే సినిమాలలో ట్రెడిషనల్ క్యారెక్టర్స్ తో నటిగా మెప్పిస్తున్న మృణాల్ ఠాకూర్ బయట మాత్రం వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోతూ ఉంటుంది.
ఈ బ్యూటీ అందాలకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా ఈ అమ్మడు అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. హాట్ ఫోటో షూట్ తో టెంప్ట్ చేస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.