Mrunal Thakur: సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమా అయినా కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ తో నిజంగా సీత అనిపించేలా ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
ఆమె కట్టు, బొట్టు, ఆహార్యం కూడా సినిమాలో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యేలా చేసింది. సినిమాలో ఇంత పద్ధతి అయిన పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ బయట మాత్రం చాలా మోడరన్ గా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది.
రెగ్యులర్ గా మోడ్రన్ అవుట్ ఫిట్స్ తో హాట్ ఫోటోషూట్ లో చేస్తూ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. అందాలు ఆరబోయడానికి కూడా ఏమాత్రం సంకోచించకుండా రెచ్చిపోతూ ఉంటుంది. ఈమె అందాల ప్రదర్శనకు బాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తూ ఉన్న మృణాల్ ఠాకూర్ తెలుగులో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారడానికి కావాల్సిన రూట్స్ ని ఏర్పరచుకుంటుంది. సీతారామం సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఖరారు అయింది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన ఈ అందాల భామ సముద్ర తీరంలో బ్లూ కలర్ బికినీలో అందాలు ఆరబోతుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతోపాటు మృణాల్ ఠాకూర్ పేరు కూడా ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి రావడం విశేషం. తడిసిన అందాలతో మృణాల్ ఠాకూర్ బికినీలో మెరిసిపోతూ ఉండడం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.