Sharvari Wagh : శార్వరీ వాఘ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ తో అందరిని అలరిస్తుంటుంది. ఎప్పుడూ శార్వరీ వాఘ్ తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లలో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సందడి చేస్తుంటుంది . సాస్ టచ్ తో స్టైలిష్ గా ఎలా ఉండాలో శార్వరికి బాగా తెలుసు. క్యాజువల్స్ నుండి ఎథ్నిక్‌ల వరకు, శార్వరి అన్నింటినీ చేయగలదు. ప్రతి లుక్ లోనూ ఎంతో అమేజింగ్ గా కనిపిస్తుంది ఈ భామ.
శర్వరి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో , లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ను పంచుకుంది. తన హాట్ లుక్స్ తో ఆమె అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫోటోషూట్ కోసం అద్భుతమైన తెల్లని చీరను కట్టుకుంది. చాలా అందంగా కనిపించింది. రీసెంట్ గా ముంబైలో జరిగిన స్టార్-స్టడెడ్ ఈవెంట్ కోసం శార్వరి వాఘ్ ఈ ఎత్నిక్ డ్రెస్ ను ఎంపిక చేసుకుని ఫ్యాషన్ ప్రియులకు ప్రేరణను అందించింది.
ఫ్యాషన్ డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లాకు మ్యూజ్ గా వ్యవహరించింది శార్వరి. తన ఫోటో షూట్ కోసం శార్వరి షీర్ వైట్ టల్లే చీరను ఎంచుకుంది. శార్వరి డ్రమాటిక్ స్లీవ్‌తో భారీగా అలంకరించబడిన తెల్లటి బ్లౌజ్ , బ్లౌజ్ అంతటా జతచేయబడిన ముత్యాలతో ఆమె రూపానికి మరింత ఊపును జోడించింది. శార్వరి చిత్రాలకు పోజులివ్వడంతోపాటు ఎత్నిక్ ఫ్యాన్షన్ ను ఎలా అనుసరించాలో ప్రధానమైన ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది.
ఈ తెల్లనై చీరలో ఈ బ్యూటీ ఓ దేవకన్యలా దర్శనం ఇచ్చింది. కస్టమ్-మేడ్ టల్లే చీర ఆమె ఆకారాన్ని కౌగిలించుకుంది. ఆమె ఓంపులను స్పష్టంగా చూపించింది.
శార్వరి మినిమల్ జ్యువెలరీలోతన రూపాన్నిహాట్ గా మార్చుకుంది. చెవులకు మినిమల్ డైమండ్ ఇయర్ స్టడ్స్ పెట్టుకుని తన రూపానికి మరింత దేశీ వైబ్‌లను తెచ్చింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ మేనకా హరి సింఘానీ శార్వరిని స్టైలిష్ గా తీర్చి దిద్దింది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ రజనీ సహాయంతో, తన అందానికి మరింత మెరుగులు దిద్దింది. న్యూడ్ కనుబొమ్మలు, నలుపు రంగు ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, ఆకృతి గల బుగ్గలు న్యూడ్ లిప్‌స్టిక్‌తో తన రూపాన్ని గ్లామరస్ గా మార్చుకుంది శార్వరి. కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.