Categories: Tips

Mouni Roy : టూ పీస్ బికినీతో బీచ్ లో నాగిని భామ గ్లామర్ షో

Mouni Roy : మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన స్నిప్పెట్‌లను తరచుగా అందిస్తూ సందడి చేస్తుంటుంది. సాధారణ దుస్తుల్లో ట్రెండీగా కనిపించాలన్నా, పండుగ వేళ స్పెషల్ లుక్ లో మెరవాలన్నా, బికినీలతో బీచ్‌లో హల్ చల్ చేయాలన్ని మౌనికి వెన్నతో పెట్టిన విద్యే అని చెప్పక తప్పదు. ఈ చిన్నది నెట్టింట్లో ప్రత్యక్షమైన ప్రతిసారి అద్భుతమైన లుక్ లో కనిపిస్తూ ఫాలోవర్స్ ను పరేషాన్ చేస్తుంటుంది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది. రోజు రోజుకు ఆమె ఫ్యాషన్ బార్‌ను మునుపటి కంటే మెరుగ్గా మార్చుకుంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది.
mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
తాజాగా ఈ బ్యూటీ తాను ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. బికినీలో బోల్డ్ లుక్స్ తో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులు అవుతున్నారు. పిక్స్ కు లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
మౌని రాయ్ , దిశా పటానీ ప్రస్తుతం అక్షయ్ కుమార్, సోనమ్ బజ్వా, నోరా ఫతేహి ఇతరులతో పాటు ఎంటర్‌టైనర్స్ టూర్ కోసం US వెళ్లారు. మౌని రాయ్ ప్రస్తుతం మయామిలో హాలిడే టూర్ ను ఎంజాయ్ చేస్తోంది. మౌని తో పాటు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి సంబంధించిన కొన్ని అందమైన చిత్రాలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
బీచ్‌లో నటి బికినీతో నడుస్తూ కనిపించిన వీడియోను షేర్ చేసింది. ఈ బికినీ లుక్ లో ఏంటో హాట్ గా కనిపించింది మౌని. ఈ బికినీ మౌని ఫిగర్‌కు పెర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. మౌని ఆకారాన్ని కౌగిలించుకుని, ఆమె ఒంపులను చక్కగా చూపించింది.  ముందు భాగంలో ఉన్న డీప్ నెక్‌లైన్ పార్ట్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తోంది.
mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
ఈ బికినీకి తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది ఈ బ్యూటీ. సింపుల్ మేకప్‌లో ఎంతో అద్భుతంగా కినిపించింది. ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండా కేవలం బికినీలో మాత్రమే ధరించి తన కురులను లూజుగా వదులుకుని అమ్మడు హాట్ లుక్స్ తో ఫోటో షూట్ చేసి మెస్మరైజ్ చేసింది.
mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
ఢిల్లీలోని మిరాండా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మౌని రాయ్ మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఆ తరువాత టెలివిజన్ లో సీరియల్స్ లో లీడ్ రోల్ పోషించి తన నటన అందంతో అందరిని ఆకర్షించింది. రీసెంట్ గా బ్రహ్మాస్త్రలోనూ నెగిటివ్ రోల్ లో కనిపించి ఇంప్రెస్ చేసింది అంతే కాదు అప్పుడప్పుడు ఇలా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ పరేషాన్ చేస్తుంటుంది ఈ బ్యూటీ .
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

14 hours ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

2 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

3 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

5 days ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

5 days ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

6 days ago

This website uses cookies.