Categories: EntertainmentLatest

Malavika Mohanan : బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న మలయాళ కుట్టి..ఫోటోలు వైరల్

Malavika Mohanan : మలయాళ కుట్టి మాళవిక మోహనన్ తన హాట్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది మలయాళ కుట్టి. ఈ హాట్ లుక్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.

malavika-mohanan-gorgeous-looks-in-amazing-bodycon-dress

మలయాళ బ్యూటీ అయినా తనదైన ఫ్యాషన్ సెన్స్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంది. మాళవిక. ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫ్యాషన్ షూట్ పిక్స్ ఫ్యాషన్ లవర్స్ ని అమితంగా ఆకట్టుకుంటాయి. నటికి తన స్టైల్ ఎంపికలను ఎలా అప్డేటెడ్ గా ఉంచుకోవాలో ఖచ్చితంగా తెలుసు. అవసరమైనప్పుడు తన లుక్స్ తో వేడిని ఎలా పెంచాలో కూడా తెలుసు. మోడర్న్ డ్రెస్‌ల నుండి అందమైన ఎత్నిక్ స్టైల్ వరకు, మాళవిక ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తన అద్భుతమైన దుస్తులతో స్టైల్ స్టేట్‌మెంట్ లు అందిస్తుంది.

malavika-mohanan-gorgeous-looks-in-amazing-bodycon-dress

తాజా ఫోటో షూట్ కోసం మాళవిక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చిన గౌను ధరించి ఆదరగొట్టింది. ఈ హాట్ డ్రెస్ తో అందరిని అట్రాక్ట్ చేస్తోంది. బ్యాక్ సైడ్ డీప్ నెక్ లైన్ తో టైట్ ఫిట్ డీటెయిల్స్ తో వచ్చిన ఈ గౌనులో మాలవికా ఎంతో హాట్ గా కనిపించింది. ఈ లుక్ తో పవర్-డ్రెస్సింగ్‌ ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాళవిక . ఈ వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ లో నిజంగా మాళవిక అందరి దృష్టిని ఆకర్షించినది.

malavika-mohanan-gorgeous-looks-in-amazing-bodycon-dress

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆమె తన లుక్ ను మార్చుకుంది. మినిమల్ మేకప్ లుక్‌తో తన రూపాన్ని మోనోక్రోమ్‌గా ఉంచుకుంది. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా మెటాలిక్ ఆర్నమెంట్స్ ఎన్నుకుంది. మెడలో సింపుల్ నెక్లెస్, చేతి వేళ్లకు ఉంగరాలు చేతికి బ్రాస్లెట్ పెట్టుకుని వైబ్రేట్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

malavika-mohanan-gorgeous-looks-in-amazing-bodycon-dress

మాళవిక మోహనన్ తన తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ నటి తన అద్భుతమైన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ చిత్రాలలో, నటి తన బ్యాక్‌లెస్ లుక్స్ తో అందరిని చంపేస్తోంది. మాళవిక మోహనన్. ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

10 hours ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

2 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

2 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

5 days ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

5 days ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

6 days ago

This website uses cookies.