Malavika Mohanan : మలయాళ కుట్టి మాళవిక మోహనన్ తన హాట్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. బాస్ లేడీ గేటప్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మలయాళ బ్యూటీ అయినా తనదైన ఫ్యాషన్ సెన్స్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంది. మాళవిక పోస్ట్ చేసే ఫ్యాషన్ షూట్ పిక్స్ ఫ్యాషన్ లవర్స్ ని అమితంగా ఆకట్టుకుంటాయి. నటికి తన స్టైల్ ఎంపికలను ఎలా అప్డేటెడ్ గా ఉంచుకోవాలో ఖచ్చితంగా తెలుసు.
అవసరమైనప్పుడు తన లుక్స్ తో వేడిని ఎలా పెంచాలో కూడా తెలుసు. మోడర్న్ డ్రెస్‌ల నుండి అందమైన ఎత్నిక్ స్టైల్ వరకు, మాళవిక ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తన అద్భుతమైన దుస్తులతో స్టైల్ స్టేట్‌మెంట్ లు అందిస్తుంది.
తాజా ఫోటో షూట్ కోసం మాళవిక వైట్ కలర్ మిడి స్కర్ట్‌ను వేసుకుని దానికి జోడీగా సెమీ షీర్ ఇన్నర్ ను జత చేసింది, ట్రెంచ్ కోట్ మరింత అట్రాక్షన్ ను తీసుకువచ్చింది . ఈ లుక్ తో పవర్-డ్రెస్సింగ్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాళవిక . ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నిజంగా మాళవిక అందరి దృష్టిని ఆకర్షించినది.
అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆమె తన పాదాలకు తెల్లటి హీల్స్ వేసుకుంది. మినిమల్ మేకప్ లుక్‌తో తన రూపాన్ని మోనోక్రోమ్‌గా ఉంచుకుంది. మాళవిక మోహనన్, మాథ్యూ థామస్ నటించిన క్రిస్టీ మూవీ ఫిబ్రవరి 17న బిగ్ స్క్రీన్‌లలోకి రాబోతోంది. ఆల్విన్ హెన్రీ ఈ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.