Tue. Jan 20th, 2026

    Malavika Mohanan : మలయాళ కుట్టి మాళవిక మోహనన్ తన హాట్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. బాస్ లేడీ గేటప్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    malavika-mohanan-glamours-looks-in-white-out-fit
    malavika-mohanan-glamours-looks-in-white-out-fit

    మలయాళ బ్యూటీ అయినా తనదైన ఫ్యాషన్ సెన్స్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంది. మాళవిక పోస్ట్ చేసే ఫ్యాషన్ షూట్ పిక్స్ ఫ్యాషన్ లవర్స్ ని అమితంగా ఆకట్టుకుంటాయి. నటికి తన స్టైల్ ఎంపికలను ఎలా అప్డేటెడ్ గా ఉంచుకోవాలో ఖచ్చితంగా తెలుసు.

    malavika-mohanan-glamours-looks-in-white-out-fit
    malavika-mohanan-glamours-looks-in-white-out-fit

    అవసరమైనప్పుడు తన లుక్స్ తో వేడిని ఎలా పెంచాలో కూడా తెలుసు. మోడర్న్ డ్రెస్‌ల నుండి అందమైన ఎత్నిక్ స్టైల్ వరకు, మాళవిక ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తన అద్భుతమైన దుస్తులతో స్టైల్ స్టేట్‌మెంట్ లు అందిస్తుంది.

    malavika-mohanan-glamours-looks-in-white-out-fit
    malavika-mohanan-glamours-looks-in-white-out-fit

    తాజా ఫోటో షూట్ కోసం మాళవిక వైట్ కలర్ మిడి స్కర్ట్‌ను వేసుకుని దానికి జోడీగా సెమీ షీర్ ఇన్నర్‌ ను జత చేసింది, ట్రెంచ్ కోట్ మరింత అట్రాక్షన్ ను తీసుకువచ్చింది . ఈ లుక్ తో పవర్-డ్రెస్సింగ్‌ ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాళవిక . ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నిజంగా మాళవిక అందరి దృష్టిని ఆకర్షించినది.

    malavika-mohanan-glamours-looks-in-white-out-fit
    malavika-mohanan-glamours-looks-in-white-out-fit

    అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆమె తన పాదాలకు తెల్లటి హీల్స్ వేసుకుంది. మినిమల్ మేకప్ లుక్‌తో తన రూపాన్ని మోనోక్రోమ్‌గా ఉంచుకుంది. మాళవిక మోహనన్, మాథ్యూ థామస్ నటించిన క్రిస్టీ మూవీ ఫిబ్రవరి 17న బిగ్ స్క్రీన్‌లలోకి రాబోతోంది. ఆల్విన్ హెన్రీ ఈ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

    malavika-mohanan-glamours-looks-in-white-out-fit
    malavika-mohanan-glamours-looks-in-white-out-fit