Malavika Mohanan: సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామలు చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్స్ చాలా మంది ఈ మధ్యకాలంలో గ్లామర్ షోకి తెరతీస్తున్నారు. అందాల ప్రదర్సన ద్వారానే అవకాశాలు వస్తాయని భావిస్తున్న సుందరీమణులు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్స్ విషయంలో కాంపిటేషన్ ఎక్కువ అయ్యింది.
ఈ పోటీని తట్టుకోవాలంటే కచ్చితంగా మనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని భావిస్తున్నారు. అలాగే ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేయగలిగితే మన వలన ఎంతో కొంత మార్కెటింగ్ అవుతుందని భావించి అవకాశాలు ఇస్తారని అందాల భామలు అంచనా వేస్తున్నారు. అందులో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ లో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేయాలంటే కచ్చితంగా గ్లామర్ షో ఒక్కటే దారి అని భావించి ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. వీరిలో మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ కూడా ఉన్నారు. ఈ అమ్మడు తండ్రి ఫేమస్ సినిమాటోగ్రాఫర్. అయిన కూడా తండ్రి బ్రాండ్ ఉపయోగించుకోకుండా హీరోయిన్ గా తన అందంతోనే అవకాశాలు తెచ్చుకోవాలని భావిస్తుంది.
మలయాళంలో నటిగా ఎంట్రీ ఇవ్వడానికి తండ్రి పేరు ఉపయోగపడిన కూడా మిగిలిన సౌత్ భాషలలో సక్సెస్ కావాలంటే స్టార్ హీరోయిన్ లకి సరిపోయే లెవల్ లో ఫీచర్స్, గ్లామర్ షో చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యి రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో ఈ అమ్మడు సందడి చేస్తుంది. ఇక మాళవిక మోహనన్ అందాల ప్రదర్శనలో కుర్రాళ్ళకి నిత్యం చెమటలు పట్టిస్తూ ఉంటుంది.
తాజాగా మరోసారి ఈ బ్యూటీ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. డిజైనర్ ఫ్రాగ్ ధరించి హాట్ ఫోజులతో కూర్చొని థైస్ అందాలని తనివితీరా చూపిస్తుంది. అలాగే ఎద సోయగాలని నిండుగా ఆరబోసి ఆశ్వాదించమని చూపిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…
Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…
Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…
Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…
This website uses cookies.