Mahesh Babu : న్యూయర్ వేడుకలకు రెడీ..దుబాయ్‏ కి మహేష్ ఫ్యామిలీ

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ మూడ్ లోకి వచ్చేసారు. తన ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేందుకు ఫారెన్ కంట్రీస్ కి చెక్కేసారు. లేటెస్ట్ గా ఎయిర్ ఫోర్టులో ఫ్యామిలీ మొత్తం కనిపించడంతో ఆ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ ఈవెంట్ కోసమే ఫ్యామిలీ మొత్తం కలిసి దుబాయ్ వెళుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

mahesh-babu-flying-dubai-for-new-year-celebrations

ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి గిఫ్ట్ గా ఈ మూవీ విడుదల అయ్యేందుకు రెడీ అయింది. ఎప్పుడు ఎప్పుడు గుంటూరు కారం రిలీజ్ అవుతుందా అంటూ తన ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ మూవీ నుంచి రెండు పాటలను వదిలారు ఆ పాటలు రెండు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా మూవీపై పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ ప్రతి సంవత్సరం లాగే న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ ఏడు దుబాయ్ వెళుతున్నాడు. తన ఫ్యామిలీతో సహా ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. తాజాగా మహేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

mahesh-babu-flying-dubai-for-new-year-celebrations

ఎయిర్ పోస్ట్ లో మహేష్ బాబు ఆయన కూతురు సితార హైలెట్గా నిలిచారు. సితార చేయి పట్టుకుని మహేష్ నడుస్తుండగా.. ఆ పక్కనే నమ్రత, గౌతమ్ నడిచారు. ఎయిర్ పోర్ట్ లో తీసిన వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మహేష్ ఫ్యామిలీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు న్యూయార్క్వెళ్తున్నట్లు‏ టాక్ నడిచింది. కానీ ఇప్పుడు వీరంతా దుబాయ్ వెళ్లినట్లు సమాచారం . దుబాయ్‍లో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్లారని. అక్కడే న్యూయర్ కి వెల్కమ్ చెబుతారని తెలుస్తోంది.

mahesh-babu-flying-dubai-for-new-year-celebrations

ఇదిలా ఉండగా మహేష్ గుంటూరు కారం మూవీ సంక్రాంతి రోజు విడుదల అవుతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా కనిపించునున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు కారం టీం ఫ్యాన్స్ కు ఉర్రూతలూగించే అప్డేట్ ఇచ్చింది.’కుర్చి మడత పెట్టి’ అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు, శ్రీలీల ఊర మాస్ స్టెప్పులతో దుమ్ము దులిపేశారు.ఈ పాట ఫుల్ వెర్షన్ ను న్యూ ఇయర్ సందర్భంగా రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

5 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.