Lavanya Tripati: సినీనటి లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నటువంటి ఈమె తాజాగా మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో ఎంతో ఘనంగా జరిగింది. వీర పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ జంట హైదరాబాద్లో రిసెప్షన్ వేదికను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం వీరి వివాహ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ వివాహం చేసుకోవడంతో వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి క్యాస్ట్ గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టినటువంటి లావణ్య త్రిపాఠి ఏ కులానికి చెందిన అమ్మాయి అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే లావణ్య త్రిపాఠి ఏ క్యాస్ట్ కు చెందిన అమ్మాయి అనే విషయానికి వస్తే..
లావణ్య త్రిపాఠి ఉత్తరాది అమ్మాయి అనే సంగతి మనకు తెలిసిందే ఈమె ఉత్తరప్రదేశ్లో జన్మించారు.ఈమె తల్లితండ్రులు కూడా కూడా ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి హైకోర్టు లాయర్ కాగా తల్లి ప్రభుత్వ టీచర్. సంపద పరంగా కూడా లావణ్య త్రిపాఠి కుటుంబం ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం అని చెప్పాలి. ఇక ఈమె పూర్తిగా బ్రాహ్మణుల కుటుంబానికి చెందిన అమ్మాయి. వీరు బ్రాహ్మణులు కావడంతో వీరి ఇంటి పేరు పక్కన త్రిపాఠి అని ఉంది. ఇలా బ్రాహ్మణుల కుటుంబానికి చెందిన అమ్మాయి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.