Lavanya Tripathi : సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తన అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది. ఆకుపచ్చని చీర కట్టుకుని కెమెరాకు క్రేజీ ఫోజులు ఇచ్చి యూత్ కు పిచ్చెక్కిస్తోంది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ చిన్నది రీసెంట్ గా పులి మేక మూవీ తో ఓటిటి లో సందడి చేసింది
అయోధ్యలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం నటన మీద ఆసక్తితో మూవీ ఇండస్ట్రీ వైపు వచ్చింది. అందాల రాక్షసి సినిమాతో అలరించింది ఈ బ్యూటీ. అయితే తన లాస్ట్ చిత్రం హ్యాపీ బర్త్ డే ప్లాప్ కావడంతో సినిమాలకు దూరంగా ఉంటోంది. పులి మేకతో చాలా గ్యాప్ తర్వాత మరో సారి మేకప్ తో తెరముందు కనిపించింది. సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తూ తన అభిమానులను పలకరిస్తోంది.
లేటెస్ట్ గా చేసిన ఫోటోషూట్ పిక్స్ ను లావణ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులను ఖుషి చేసింది. లావణ్య లేటెస్ట్ లుక్స్ ను చూసి ఫ్యాన్స్ ఫీదా అయిపోతున్నారు.
లావణ్య త్రిపాఠి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ పేర్నియా పాప్ అప్ కు మ్యూస్ గా వ్యవహరించింది. లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఈ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఆకుపచ్చని చీర ఎన్నుకుంది. థ్రెడ్ వర్క్ తో డీప్ నెక్ లైన్ కలిగిన స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని దానికి మ్యాచింగ్ గా గ్రీన్ కలర్ చీర కట్టుకుంది. ఈ ఎత్నిక్ వేర్ కు మ్యాచ్ అయ్యే విధంగా చెవులకు భారీ జంకాలను, మెడలో నెక్ లెస్ చేతి వేళ్ళకు ఉంగరాలు, గాజులు వేసుకుని తన లుక్ ను మరింత గ్లామరస్ గా మార్చుకుంది.
ఈ మధ్యనే బ్యూటీ అదిరిపోయే అవుట్ ఫిట్ తో ఫోటోషూట్ చేసింది. షాహిన్ మన్నన్ ఫ్యాషన్ లేబుల్ కు వ్యూస్ గా వ్యవహరించింది. తన ఫోటోషూట్ కోసం పర్పుల్ కలర్ కోఆర్డ్ సెట్ ఎన్నుకుంది.
ట్రెండీ లుక్ లో ఉన్న ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మేకోవర్ అయింది లావణ్య త్రిపాఠి. స్టైలిస్ట్ నీరజ కోన లావణ్య త్రిపాటికి స్టైలిష్ లుక్స్ ను అందించింది. మేకప్ తో తన అందానికి మరింత మెరుగులు దిద్దుకుని గ్లామర్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంది.
ఈ పచ్చడి కోసం అందమైన ఎత్నిక్ వేర్ లో ఓ ఫోటోషూట్ చేసింది లావణ్య. అందమైన షరారా సెట్ లో అద్భుతంగా కనిపించింది. ఈజ్ కెవి ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది లావణ్య. స్టైలిస్ట్ మనోజ్ఞ లావణ్య కు స్టైలిష్ లుక్స్ ను అందించింది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.