Lavanya tripathi : కోడలి ఎంట్రీతో మెగా ఇంట్లో గుడ్ న్యూస్..మళ్లీ ఒక్కటి కాబోతున్న ఆ జంట!

Lavanya tripathi : సినీ సెలబ్రిటీలకు డివోర్స్ కామన్ అయిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా కొన్ని కారణాల వల్ల  విడాకులు తీసుకుంటున్నారు. సమంత నాగచైతన్య, ధనుష్ ఐశ్వర్య రాజేష్, అమలా పాల్ ఇలా ఇండస్ట్రీ లో చాలా మంది సెలబ్రేటీలు డివోర్స్ తీసుకుని వారి లైఫ్ ని సింగల్ గా గడిపేస్తున్నారు.  బాలీవుడ్ లోనూ కొన్ని జంటలు విడిపోయ్యాయి. కొంతమంది మళ్లీ పెళ్లి  చేసుకుని హ్యాపీ గా ఉంటున్నారు. మరి కొంతమంది రివర్స్ తీసుకున్న కూడా అధికారికంగా ప్రకటించకుండా విడివిడిగా ఉంటున్నారు.

lavanya-tripathi-good-news-to-mega-fans-srija-couple-going-to-reunite

మెగా ఫ్యామిలీలోనూ  ఇలాంటి స్టోరీలు  చాలానే ఉన్నాయి. ఈమధ్యనే నాగబాబు కూతురు నిహారిక భర్త చైతన్య కు డివోర్స్ ఇచ్చి సింగిల్ గా తన కెరీర్ లో బిజీ అయిపోయింది.  మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు కూడా రెండో పెళ్లి చేసుకుని మళ్లీ తన భర్తతో విడిగా ఉంటుంది. కొన్నాళ్ళు వీళ్లిద్దరూ దూరంగా ఉన్నప్పటికీ తాజాగా మళ్లీ ఈ జంట కలవబోతున్నట్టు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా కూడా  మెగా కోడలు లావణ్య త్రిపాఠీ వచ్చిన వేళా విశేషం అంటూ మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

lavanya-tripathi-good-news-to-mega-fans-srija-couple-going-to-reunite

గత కొంత కాలంగా మెగాస్టార్  చిన్న కూతురు శ్రీజ కూడా తన రెండో భర్త కల్యాణ్ దేవ్ తో విడిగా ఉంటోంది. అయితే వీరు విడాకులు తీసుకున్నట్లు ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్ వివాహంలోనూ కల్యాణ్ దేవ్ కనిపించలేదు.  అయితే ఏ పండుగ వచ్చినా కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురిని ఇంటికి తీసుకెళ్లి  స్పెండ్ చేస్తున్నాడు. కలిసి ఉన్నంత కాలం శ్రీజా మొదటి భర్త కూతురిని కూడా కళ్యాణ్ దేవ్  బాగానే చూసుకునేవాడు. ఇద్దరు కూతుర్లతో దిగిన ఫోటోలను కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. అయితే  తాజాగా శ్రీజ  , కళ్యాణ్ దేవ్ మళ్లీ కలవబోతున్నారు అనే  ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ లో  వినిపిస్తుంది.

lavanya-tripathi-good-news-to-mega-fans-srija-couple-going-to-reunite

మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఇద్దరినీ కూర్చొబెట్టి..మళ్లీ ఒక్కటి చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకన్న  ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.. ఇదంతా  కోడలు లావణ్య త్రిపాఠి వచ్చిన వేళా విశేషం అంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. కొత్త కోడలు వచ్చింది..  ఈ జంట ఒక్కటి కాబోతున్నారంటూ సంతోష పడుతున్నారు. మరి ఈ విషయం ఎంత వరకు వాస్తవమో వెయిట్ చేసి చూడాల్సిందే.

Sri Aruna Sri

Recent Posts

TTD:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ..

TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు.…

1 hour ago

Typhoid Fever: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? టైఫాయిడ్ కావచ్చు.. నిర్లక్ష్యం చెయ్యొద్దు!

Typhoid Fever: వర్షాకాలం మొదలవుగానే ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వర్షాలు మొదలైనప్పుడు దోమల బెడద కూడా…

23 hours ago

Srivani Ticket Rules: ఇక పై ఆన్లైన్ లోనే శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్స్..కొత్త రూల్స్ ఇవే?

Srivani Ticket Rules: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు…

23 hours ago

Fat Lumps: శరీరం పై కొవ్వు గడ్డలు ఉన్నాయా? ఇవి ప్రమాదమా? లక్షణాలు ఇవే!

Fat Lumps: సాధారణంగా చాలామంది మెడ, చెయ్యి కాలి భాగంపై గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా గడ్డలు ఏర్పడటం వల్ల…

2 days ago

TTD Hundi Record: తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు…ఊహించని రీతిలో హుండీ ఆదాయం!

TTD Hundi Record: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోరికలు…

2 days ago

Foot Health: ఇంట్లో చెప్పులు వేసుకుని నడవచ్చా? లేదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Foot Health: ఇటీవల కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి…

3 days ago

This website uses cookies.