Kriti Shetty : చూపించి చూపించకుండా అన్ని చూపిస్తూ అందరి చూపులు తన వైపు తిప్పుకుంటుంది బేబమ్మ కృతి శెట్టి.తన లేలేత అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటో షూట్ కోసం మల్టీ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని అదరగొట్టింది. ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది కృతి. తన ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఒంపులు చూసి కుర్రాళ్ళు నోరెళ్ళ పెడుతున్నారు.
డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ సీక్వెన్స్ అలంకారాలతో వచ్చిన రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా మల్టీ కలర్ స్కర్ట్ ధరించి నెట్టింట్లో వయ్యారాలు పోయింది. డీప్ నెక్లెస్ తో వచ్చిన జాకెట్ లో అమ్మడి క్లీవేజ్ అందాలు చూస్తూ కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు. నడుము ఒంపులు చూపిస్తూ కృతి శెట్టి ఊరిస్తున్న పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ అందమైన డ్రెస్ ని లవ్ లేట్ 20స్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి శెట్టి. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపించింది. మోడర్న్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది ఈ బ్యూటీ. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ జుకల్కర్ కృతి శెట్టికి స్టైలిష్ లుక్ ను అందించాడు. మేకప్ ఆర్టిస్ట్ పింకీ లోహర్ కృతి అందాలకు మెరుగులు దిద్దింది. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా భారీ జుంకీలలు, చేతి వెళ్లకు ఉంగరాలను, గాజులు డిజైనర్ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి.
టాలీవుడ్ సూపర్ బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్రం ఉప్పెన తో మంచి విజయాన్ని కీర్తి పొందింది. ఉప్పెన తర్వాత, కృతి శెట్టి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. బంగార్రాజు, శ్యామ్ సింఘా రాయ్‌లతో మంచి నటిగా తన క్రేజ్ ను పెంచుకుంది. తాజాగా నాగచైతన్యతో జోడి కట్టిన కస్టడీ సినిమాలోనూ ప్రేక్షకులను మరోసారి అలరించింది.
కోలీవుడ్ విషయానికి వస్తే, కృతి శెట్టి రెండు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది . ఇక మలయాళంలో టొవినో థామస్‌తో కలిసి అజయంతే రాండమ్ మోషణం చిత్రంలో నటిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
కన్నడ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమాలో జోరు పెంచిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.ఓవైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళను కవ్విస్తుంది కృతి. హాట్ ఫోటో షూట్స్ తో ఆదరగోడుతోంది.
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
This website uses cookies.