Categories: EntertainmentLatest

Kiara Advani : క్లివేజ్ సొగసులతో ఊరిస్తున్న కియారా..ఆ భంగిమలు అదుర్స్

Kiara Advani : పెళ్ళైనా బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా పిటపిటలాడుతోంది. దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఫాలో అవుతుంది కాబోలు ఈ స్వీటీ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది. ఈ చిన్నది లేటెస్ట్ గా లాంగ్ గౌను వేసుకుని కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.

kiara advani in a multicoloured stunning gown looks like a dream girl

నేషనల్ క్రష్ కియారా అద్వానీ తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫిగర్ హాకింగ్ డ్రెస్ తో తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరచుగా హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలని చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.

kiara advani in a multicoloured stunning gown looks like a dream girl

కియారా అద్వానీ అద్భుతమైన ఫ్యాషన్ వాది ఈ భామ స్క్రీన్ ముందు కనిపించినప్పుడల్లా లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్స్ ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులకు ఇన్స్పిరేషన్ అందిస్తుంది. మినీ స్కర్ట్స్ నుంచి హెవీ లెహంగాస్ వరకు ప్రతి అవుట్ ఫిట్ లో ఖతర్నాక్ గా కనిపిస్తుంది చిన్నది. తాజాగా కియారా అద్వానీ మల్టీ కలర్ గౌను ధరించి లేటెస్ట్ ఫోటోషూట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది.

kiara advani in a multicoloured stunning gown looks like a dream girl

షీర్ మల్టీకలర్ గౌనులో కియారా అద్వానీ అద్భుతంగా కనిపించింది. ఫ్లోర్ స్వీపింగ్ ట్రైన్ తో ఆఫ్ షోల్డర్ మల్టీకలర్ గౌనులో, కియారా మత్స్యకన్యలా కనిపించింది.కియారా అద్వానీ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా చిత్రాలను పోస్ట్ చేసింది. అద్భుతమైన గౌనులో బలమైన ఫ్యాషన్ లక్ష్యాలను ప్రకటించింది.

kiara advani in a multicoloured stunning gown looks like a dream girl

కార్సెట్ వివరాలు, నడుము వరకు బాడీకాన్ ప్యాటర్న్‌లు, ఆపై ఫ్లోర్ స్వీపింగ్ ట్రైన్ తో పొడవాటి ఆఫ్-షోల్డర్ గౌనులో కియారా మెరిసింది. కియారా, ఫ్యాషన్ స్టైలిస్ట్ లక్ష్మి లెహర్ బ్యూటీ ని స్టైల్‌గా మార్చింది.

kiara advani in a multicoloured stunning gown looks like a dream girl

మేకప్ ఆర్టిస్ట్ మెహక్ ఒబెరాయ్ సహాయంతో, కియారా న్యూడ్ కనుబొమ్మలు, మాస్కరా, గీసిన కనుబొమ్మలు, ఆకృతి గల బుగ్గలు మెరూన్ లిప్‌స్టిక్‌తో గ్లామర్ గా కనిపించింది.

kiara advani in a multicoloured stunning gown looks like a dream girl

తన కురులను లూస్ గా వదులుకుని హాట్ లుక్స్ తో పిచ్చెక్కించింది స్వీటీ. కనులకు డార్క్ ఐషాడో,వింగెడ్ ఐ లైనర్, మస్కరా, పెదాలకు పింక్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకొని తన గ్లామర్ లుక్ తో అదరగొట్టింది. ఈ టైట్ ఫిట్ డ్రెస్ తో కియారా కెమెరా కి ఇచ్చిన ఫోజులను చూస్తే ఎవరైనా క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే.

kiara advani in a multicoloured stunning gown looks like a dream girl
Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

8 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

10 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.