Kiara Advani: అలాంటి క్యారెక్టర్స్ కోసం ఇంతగా తెగించిందా..?

Kiara Advani: బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ ఇప్పటికే బోల్డ్ సీన్స్ చేసి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకాస్త డేర్ చేసి నెగిటిష్ రోల్ చేయడానికి ఒప్పుకుందట. అంతేమరి ఇక్కడ నిలబడాలంటే ఛాలెంజింగ్ రోల్స్ కోసమే పాకులాడాలి. లేదంటే పోటీని తట్టుకోవడం చాలా కష్టం. తెలుగులో కియారా అద్వానీ భరత్ అనే నేను, వ్వినయ విధేయ రామ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా బిజీ అయింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది.

కబీర్ సింగ్, లస్ట్ స్టోరీస్ లలో కియారా చేసిన ఇంటిమేట్ సీన్స్ దేశం అంతా మాట్లాడుకునేలా చేశాయి. ఎంత తెగింపు ఉంటే కియారా ఇలాంటి సీన్స్ చేస్తుందీ.. అని చెపుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే దాదాపు నాలుగైదేళ్ళు బాలీవుడ్‌లో కియారా నంబర్ 1 ప్లేస్ లో నిలబడింది. కియారా ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దాంతో నిర్మాతలు కియారా వైపే చూశారు.

kiara-advani-Are you desperate for negative characters?

Kiara Advani: ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా

ఇక ఇటీవల కియారా అద్వానీ పెళ్లి చేసుకొని సినిమాలకి కొంత బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ కోసం సైన్ చేస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్.టి.ఆర్ హీరోలుగా వార్ 2 కి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది.

ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా కియారా అద్వానీని ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. అయితే, ఇది నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్. కాబట్టి, కియారా అద్వానీకి పర్ఫార్మెన్స్ పరంగా మంచి స్కోప్ ఉంది. అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ భాషలలో హీరోయిన్స్ ఇప్పుడు ఎక్కువగా నెగిటివ్ రోల్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి పాత్రలలో అయితే తమ టాలెంట్ చూపించవచ్చునని ఛాలెంజింగ్‌గా తీసుకోవచ్చునని ఒప్పుకుంటున్నారు. మరి ఈ నెగిటివ్ రోల్‌లో కియారా ఎలా చేస్తుందో చూడాలి. ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

3 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

4 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.