Categories: EntertainmentLatest

Ketika Sharma : టైట్ ఫిట్ టీషర్ట్ లో భారీ అందాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న కేతిక

Ketika Sharma : కేతిక శర్మ ఈ పేరు వింటేనే కుర్రాళ్లకు వైబ్రేషన్ వస్తాయి.నిజమే మరి అమ్మడి గ్లామర్ ఆ రేంజ్ లో ఉంటుంది. రొమాంటిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన కేతికకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు దీంతో అమ్మడు తన అందాలనే నమ్ముకుని హాట్ ప్రదర్శనలు ఇస్తూ అంతరి దృష్టిని తనపై పడేలా చేసుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటోషూట్ నెట్ లో వైరల్ అవుతుంది. వైట్ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకుని బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేస్తోంది కేతిక.

ketika-sharma-gorgeous-looks-in-amazing-dress

తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం వైట్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుంది కేతిక శర్మ. డీప్ నెక్ లైన్, హాఫ్ స్లీవ్స్ టాప్ వేసుకుని దానికి జోడీగా ట్రాక్ ప్యాంట్ వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ లో కేతిక ఎంతో హాట్ గా కనిపించింది.

ketika-sharma-gorgeous-looks-in-amazing-dress

మినిమల్ మేకప్ తో హెయిర్ ను లీవ్ చేసుకొని అందమైన భంగిమలు ఇస్తూ అధరగొడుతుంది చిన్నది. తనలో పల్లి అందాలను చూపించి చూపించకుండా చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.

ketika-sharma-gorgeous-looks-in-amazing-dress

నటి, మోడల్, గాయని, యూట్యూబర్, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సెలబ్రిటీ అయిన కేతికా శర్మ కు నెట్టింట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అద్భుతంగా కనిపించే తన డబ్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా ఆమె ఇంటర్నెట్‌లో క్రేజ్ ను సంపాదించుకుంది.

ketika-sharma-gorgeous-looks-in-amazing-dress

ఇన్‌స్టాగ్రామ్‌లో కేతికకు 1.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇతర సోషల్ మీడియా ఖాతాలలో కూడా భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ ప్రదర్శనలతో ఈ బ్యూటీ ఫేమస్ అయిందని చెప్పాలి.

ketika-sharma-gorgeous-looks-in-amazing-dress

సినీ ఇండస్ట్రీలో కొత్త భామలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కానీ కేతిక శర్మ మాత్రం వెరీ స్పెషల్. సినిమా ఫ్లాపులతో సంబంధం లేకుండా తన గ్రాస్ ను పెంచుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించింది బ్యూటీ. అందుకే ఈ బ్యూటీ తరచుగా హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుంది.

ketika-sharma-gorgeous-looks-in-amazing-dress
Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.