Kethika Sharma: టాలీవుడ్ లో హ్యాట్రిక్ పరాజయాలతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకున్న అందాల భామ కేతిక శర్మ. ఈ అమ్మడు హిందీలో తెరంగేట్రం చేసిన కూడా తెలుగులో రొమాంటిక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ అమ్మడుకి మొదటిసినిమా డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. రెండో సినిమాని నాగ శౌర్యతో చేసింది.
ఆ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక మూడో సినిమాని మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ అమ్మడుకి హ్యాట్రిక్ ఫెయిల్యూర్ వచ్చిన కూడా తెలుగులో మాత్రం క్రేజీ హీరోయిన్ గా ఉంది. కుర్ర హీరోలు ఈమెని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆశ పడుతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వినోదాయ సీతమ్ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా ఖరారు అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
దీనికి కారణం ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసే అందాల ప్రదర్శన అని చెప్పాలి. ఎప్పటికప్పుడు దేహపు ఒంపుసొంపులు చూపిస్తూ ఈమె చేసే సోకుల సందడిని లక్షల్లో ఫ్యాన్స్ చూస్తూ ఉంటారు. ముఖ్యంగా కేతిక ఎద అందాలకి విపరీతంగా ఫ్యాన్ ఉన్నారు అని చెప్పాలి.
బరువైన ఎద సిరులతో కేతిక కుర్రాళ్ళని ఇట్టే ఆకర్షిస్తుంది. ఎక్కువగా ఈమె అందాల ప్రదర్శనలో కూడా ఆ ఎద అందాలనే ప్రధానంగా చూపిస్తుంది. దీంతో కుర్రాళ్ళకి కేతిక ఎదబిగువులు చూసి నిద్ర పట్టదని చెప్పాలి. తాజాగా వైట్ కలర్ బ్లౌజ్ లో ఆమె బరువైన ఎద అందాలుని తనివితీరా ఆశ్వాదించుకోమని చూపిస్తుంది.