Wed. Jan 21st, 2026

    Keerthy Suresh: మడికట్టుకోని కూర్చుంటాం అంటా మన అవకాశాన్ని ఎవరో ఒకరు ఎత్తుకుపోతారు. ఈ విషయం ఎవరికైనా వర్తిస్తుంది. ఏ సందర్భంలో అయినా వర్తిస్తుంది. ఇక స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అనుకునే అందాల భామలకి ఇది ఇంకా భాగా వర్తిస్తుంది. స్టార్ హీరోయిన్ అవ్వాలంటే కాస్తా పట్టువిడుపులు అవసరం అని చాలా మంది చెబుతారు.

    keerthy-suresh-glamours-show-goes-viral
    keerthy-suresh-glamours-show-goes-viral

    క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బోల్డ్ గా కనిపించడానికి కూడా సిద్ధంగా ఉండాలనేది చాలా మంది చెప్పే మాట. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ అయిన సౌందర్య కూడా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేసిన కూడా కొన్ని సందర్భాలలో పాత్రల డిమాండ్ మేరకు అందాల ప్రదర్శన కూడా చేసింది. ఇక రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

    keerthy-suresh-glamours-show-goes-viral
    keerthy-suresh-glamours-show-goes-viral

    ఆమె నటిగా ఎంత పెర్ఫెక్ట్ రోల్స్ చేసిందో అంతే స్థాయిలో గ్లామర్ హీరోయిన్ గా కూడా తనదైన అందాల ప్రదర్శనతో బికినీ షూట్ కూడా వేసి నటించింది. ఈ తార భామలలో మలయాళీ ముద్దుగుమ్మలు ఎక్కువ స్టార్ రేస్ లో పరుగు పెడుతున్నారు. అయితే ఈ బ్యూటీస్ కి ఉన్న మైనస్ ఏంటంటే అందాల ప్రదర్శనకి ఎక్కువగా అభ్యంతరం చెప్పడం.

    keerthy-suresh-glamours-show-goes-viral
    keerthy-suresh-glamours-show-goes-viral

    నార్త్ ఇండియా భామలు గ్లామర్ షోతో రెచ్చిపోతూ అవకాశాలు సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్స్ అయిపోతున్నారు. అయితే మలయాళీ భామలకి స్టార్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్న కూడా డ్రెస్సింగ్ విషయంలో అడ్డమైన రూల్స్ పెడుతూ ఉంటారు. దీంతో ఎక్కువ కాలం ఆ స్టార్ ఇమేజ్ ని కొనసాగించలేరు. కన్నడ, తమిళ్ భామలు కూడా అందాల ప్రదర్శనలో అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు.

    Image

    అందుకే అనుష్క శెట్టి గాని ఇప్పుడు రష్మిక మందన గాని స్టార్ హీరోయిన్స్ అయ్యారు. అలాగే మాళవిక మోహనన్ స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోతుంది. అయితే కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ విన్నర్ గా ఇప్పటికే నటిగా సక్సెస్ అయ్యింది. అయితే స్టార్ హీరోయిన్ గా ఈ అమ్మడుకి  ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.

    Image

    అయితే మొన్నటి వరకు డ్రెస్సింగ్ విషయంలో హద్దులు పెట్టుకుంది. అయితే మారుతున్న ట్రెండ్ లో అవకాశాలని అందిపుచ్చుకోవాలంటే కాస్తా అప్డేట్ అవ్వాల్సిందే అని డిసైడ్ అయిన అమ్మడు ఇప్పుడిప్పుడే ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారి హాట్ లుక్స్ తో గ్లామర్ కాస్ట్యూమ్స్ తో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషం.