Keerthi Suresh : ఉల్లి పొరలాంటి నల్ల చీర కట్టుకొని క్లీవేజ్ షో తో కాక రేపుతోన్న కీర్తి సురేష్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని తెలుగు తెర ముందు మ్యాజిక్ చేసింది కీర్తి సురేష్. నేను శైలజ అంటూ గుర్రాలను పలకరించి తన అందంతో అభినయంతో అందరి హృదయాలను గెలుచుకుంది. నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తనలోని మహానటిని మేల్కొల్పింది. ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ ఓ లెవెల్ లో పెరిగిపోయింది. సావిత్రి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయింది అంటూ సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ ఈ మధ్య గత కొంతకాలంగా అమ్మడి ఖాతాలో ఫ్లాపులు పెరిగాయి.
మహానటి తర్వాత కీర్తి సురేష్ నటించిన చాలావరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో కీర్తి సీన్ అయిపోయింది అంటూ చాలామంది అనుకున్నారు కానీ, అంతే స్పీడ్ గా కం బ్యాక్ ఇచ్చేందుకు ఈ బ్యూటీ ఫుల్ మాస్ గెటప్ తో తెర ముందు కనిపించబోతోంది.
డీ గ్లామర్ రోల్ పోషిస్తూ తనలోని మహానటిని మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. దసరా సినిమాతో దుమ్ము దులపడానికి రెడీ అయిపోయింది ఈ బ్యూటీ.
ఓవైపు నానితో సినిమా షూటింగ్ లో పాల్గొంటూ రచ్చ రచ్చ చేస్తున్న కీర్తి సురేష్ మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ స్టైల్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కీర్తి సురేష్. ఎప్పటికప్పుడు ట్రేండింగులో ఉండే స్టైల్స్ ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ చీర కట్టుకుని బోల్డ్ లుక్స్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తోంది కీర్తి సురేష్.
తాజా ఫోటోషూట్ కోసం కీర్తి సురేష్ బ్లాక్ కలర్ శారీ న ఎన్నుకుంది. త్వరలో రిలీజ్ కాబోతున్న దసరా మూవీ ప్రమోషన్ లో భాగంగా శారీ లుక్ తో అందరినీ తన వైపుకు తిప్పుకుంటుంది. బ్లాక్ కలర్ చీరలో కీర్తి ఎంతో హాట్ గా కనిపించింది. డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని ఉల్లి పొరలాంటి నల్ల చీరలు కట్టుకొని కుర్రాలను ఉర్రూతలూగిస్తోంది.
మెడలో ముత్యాల హారం చెవులకు ముత్యాల దిద్దులు పెట్టుకొని మైమరిచేలా చేస్తుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మటన్ రేపుతున్నాయి అమ్మడి అందాలు చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.