Kavya Thapar: బాలీవుడ్ భామలు గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గరనే సంగతి తెలిసిందే. ఏ రేంజ్ లో అందాల ప్రదర్శన చేయడానికి అయిన వారు వెనుకాడరు. ఈ గ్లామర్ భామలు సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. గ్లామర్ షో చేయడం ద్వారానే ఈ బ్యూటీస్ అవకాశాలు కూడా పెంచుకుంటూ ఉంటారు.
ఇలా బాలీవుడ్ లో ఎక్కువగా గ్లామర్ షో చేసే అందాల భామలలో కావ్యా థాపర్ కూడా ఒకరు. ఈ బ్యూటీ తెలుగులో ఈమాయ పేరేమిటో సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఏక్ మినీ కథ మూవీలో హీరోయిన్ గా నటించి మొదటి సక్సెస్ కొట్టింది.
ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో బిచ్చగాడు 2 మూవీ ఒకటి ఉంది. అలాగే తెలుగులో సందీప్ కిషన్ కి జోడీగ ఊరు పేరు భైరవకోన అనే సినిమాలలో నటిస్తుంది. అలాగే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
ఇలా తెలుగులోనే రెండు పెద్ద సినిమాలలో ఈ బ్యూటీ నటిస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు గ్లామర్ షోతో హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో అమ్మడు ఎద అందాలని ఓపెన్ చేసి చూపిస్తూ రెచ్చిపోయింది.
తనివితీరా కుర్రాళ్ళని ఆశ్వాదించమని రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు చూసిన తర్వాత కావ్యా థాపర్ కి కుర్రాళ్ళు ఫ్యాన్స్ గా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ అమ్మడు గతంలో కూడా సెమీ న్యూడ్ ఫోటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. అయితే తెలుగులో మాత్రం ఈ బ్యూటీ పద్దతైన పాత్రలలో కనిపిస్తూ ఉండటం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.