Categories: EntertainmentLatest

Kangana Ranaut : దాచుకున్నవన్నీ ఒలిచేసింది..నెట్టింట్లో అందాలతో మంటలు రేపుతున్న కంగనా రనౌత్

Kangana Ranaut : నటి కంగనా రనౌత్ రెడ్ గౌనులో రచ్చ రచ్చ చేస్తోంది. గత రాత్రి నవాజుద్దీన్ సిద్ధిఖీ అవ్నీత్ కౌర్ నటించిన టికు వెడ్స్ షేరు విజయోత్సవ వేడుకకు హాజరైన ఈ బ్యూటీ తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేసింది. కంగనా ఈవెంట్ కోసం ఆకర్షణీయమైన స్ట్రాప్‌లెస్ డ్రెస్‌ను ఎంచుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఈ అవుట్ ఫిట్ లో కంగనా తన బోల్డ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది.

kangana-ranaut-gorgeous-looks-in-amazing-trendy-gown

ఈవెంట్ కోసం డిజైనర్లు గౌరీ, నైనికల ఫ్యాషన్ లేబుల్‌ల నుండి కంగనా ప్రిన్సెస్-ఎస్క్యూ మిడి డ్రెస్‌లోకి జారిపోయింది. నారింజ, గులాబీ, పసుపు రంగుల కలర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ డ్రెస్ కంగన సౌందర్యాన్ని పెంచింది. స్ట్రాప్‌లెస్ , ప్లంగింగ్ స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, కార్సెటెడ్ బాడీస్, సిన్చ్డ్ వెస్ట్ , ఫ్లీ ప్లీటెడ్ స్కర్ట్ డిజైన్ ఎలిమెంట్‌లతో డిజైనర్స్ ఎంతో అద్భుతంగా అవుట్ ఫిట్ ను డిజైన్ చేశారు.

kangana-ranaut-gorgeous-looks-in-amazing-trendy-gown

కంగనా ఈ అవుట్ ఫిట్ కు మ్యాచింగ్ గా గోల్డ్ స్టేట్‌మెంట్ గుండె ఆకారపు చెవిపోగులు, అలంకరించబడిన హై-హీల్స్, ఉంగరాలను ధరించింది. చివరగా, బ్యూటీ గ్లామ్ పిక్స్ కోసం ఆడ్రీ హెప్బర్న్-ఎస్క్యూ హెయిర్‌స్టైల్, రెక్కలున్న ఐలైనర్, మెరిసే గోల్డ్ ఐ షాడో, రెక్కలుగల కనుబొమ్మలు, న్యూడ్ పింక్ లిప్ షేడ్ ని ఎంచుకుంది.

kangana-ranaut-gorgeous-looks-in-amazing-trendy-gown

ఇంతకుముందు, టికు వెడ్స్ షేరు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం కంగనా క్లాసిక్ బ్లాక్ అవుట్ ఫిట్ వేసుకుని ఆదరగొట్టింది. ఈ అవుట్ ఫిట్ తోను ఫోటో షూట్ చేసి ఇంటర్నెట్ లో మంటలు రేపింది . ఈ పిక్స్ లో బ్లాక్ క్రాప్డ్ బ్లేజర్, స్కర్ట్ కాంబినేషన్‌లో కనిపిస్తుంది.

kangana-ranaut-gorgeous-looks-in-amazing-trendy-gown

బ్లేజర్‌లో నాచ్ ల్యాపెల్ కాలర్లు, ఫుల్-లెంగ్త్ స్లీవ్‌లు, అలంకరించబడిన వైట్ బటన్ క్లోజర్‌లు, ఫ్రంట్ ప్యాచ్ పాకెట్‌లు, ప్యాడెడ్ షోల్డర్‌లు కత్తిరించిన మిడ్‌రిఫ్-బేరింగ్ హేమ్ లు ఉన్నాయి, స్కర్ట్‌లో ఎత్తైన నడుము, ఫిగర్-హగ్గింగ్ డీటెయిల్స్ కంగనాను అట్రాక్టివ్ గా మార్చాయి.

kangana-ranaut-gorgeous-looks-in-amazing-trendy-gown
Sri Aruna Sri

Recent Posts

Game Changer: రామ్ చరణ్ తప్పించుకోగలడా..?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…

18 hours ago

Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ ని టచ్ చేసేదెవరు..?

Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…

3 days ago

The Rana Daggubati Show Trailer: రానా కొత్త టాక్ షో..సెలబ్రిటీలెవరంటే..

The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…

5 days ago

Bhagyashri Borse: కాస్త అటు ఇటుగా ఆ హీరోయిన్‌లాగే ఉంది..ఎవరూ గుర్తు పట్టలేదు..!

Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…

2 weeks ago

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

3 weeks ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

4 weeks ago

This website uses cookies.