Categories: EntertainmentLatest

Kalki : ఫ్యాన్స్ గెట్ రెడీ..కల్కీ ప్రమోషన్స్ షురూ

Kalki : వరల్డ్‎వైడ్‎గా సినీ లవర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మూవీ కల్కి. సలార్ సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది.

kalki-prabhas-fans-get-ready-grand-event-at-ramoji-film-city

గత ఏడాది రిలీజైన ప్రభాస్ సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతకు మించిన పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో కల్కి సినిమా రాబోతుంది.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈమూవీలో సీనియర్ స్టార్స్ కమలహాసన్, అమితాబచ్చన్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమలహాసన్ క్యారెక్టర్ 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. ఇక సెకెండ్ పార్ట్ లో ఆయన ఎక్కువ సీన్స్ లో కనిపిస్తారని టాక్.

kalki-prabhas-fans-get-ready-grand-event-at-ramoji-film-city

సైన్స్, యాక్షన్ సీన్లతో ఈ సినిమా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నిన్న బుజ్జి అంటూ ఒక వీడియోను విడుదల చేశారు. రీసెంట్ గా బుజ్జిని పరిచయం చేస్తున్నామంటూ ఒక వీడియోను వదిలారు. ఆ వీడియో కి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చింది. బుజ్జిని రేపు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రామోజీ ఫిలిం సిటీ లో రేపు ఈ మూవీకి సంబంధించి ఓ ఈవెంట్ ను చేస్తున్నారు. . ఈ సినిమాకు సంబందించి మొదటిసారి ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.. దీంతో తమ అభిమాన స్టార్ ప్రభాస్ ను చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను జూన్ 27 న రిలీజ్ కానుంది.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

5 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

7 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.