Categories: EntertainmentLatest

Hema : బెంగళూరు రేవ్‌ పార్టీలో హేమ ఉంది : కమిషనర్

Hema : బెంగళూరు రేవ్‌పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా సీనియర్ నటి హేమ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బెంగుళూరు అవుట్ కట్స్ లో ఉన్న ఓ వ్యాపారవేత్త ఫామ్‌ హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగింది. ఈ పార్టీలు పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఇదే క్రమంలో నటి హేమ పేరు తెరముందుకు వచ్చింది. ఈ రేవ్‌పార్టీలో నటి హేమా హాజరైందని బెంగళూరు పోలీసులు అంటుండగా.. హేమ మాత్రం ఆ పార్టీతో తనకు సంబంధం లేదని ఓ వీడియోను రిలీజ్ చేసింది. తను హైదరాబాద్ లో హైదరాబాద్‌లోనే ఉన్నానని , బిర్యానీ చేస్తున్నా అని కూడా హేమ సోమవారం ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో బెంగళూరు కమిషనర్ రంగంలోకి దిగి ఈ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీల లిస్టును బయటపెట్టారు.

hema-bangalore-commissioner-confirms-that-actress-is-there-in-reve-party

బెంగళూరు పోలీస్ కమిషనర్ ఇవాళ మీడియాతో మాట్లాడారు…”బెంగళూరు రేవ్‌పార్టీలో హైదరాబాద్‌కు చెందిన ఓ నటి ఉంది. ఆమె నిన్న రిలీజ్ చేసిన వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ చేస్తున్నాం. ఈ రేవ్ పార్టీకి వచ్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. దాదాపు వంద మంది వరకు ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే పొలిటికల్ లీడర్స్ ఎవరూ ఇక్కడికి రాలేదు. ‘సన్ సెట్ టు సన్ రైస్ విక్టరీ’ పేరుతో ఈ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో పాల్గొన్న ఐదుగురిని అరెస్ట్‌ చేశాం”అని కమిషనర్ తెలిపారు.

hema-bangalore-commissioner-confirms-that-actress-is-there-in-reve-party

నిన్న నటి హేమ రిలీజ్ చేసిన వీడియో కూడా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌ హౌస్‌లోనిదే అరి సమాచారం. ఫామ్‌ హౌస్‌ గేటు దగ్గరి నుంచి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోయినట్లు పోలీసులు విడుదల చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అయితే ఇవాళ హేమ బిర్యానీ చేస్తున్నట్లు మరో వీడియోను విడుదల చేసింది. నిన్న కూడా హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో చిల్ అయినట్లు తెలిపింది. బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో ఉన్నది తనకు కాదని చెప్పడం విశేషం.

Sri Aruna Sri

Recent Posts

Telangana: ఒక్క పేరు చెప్తే రూ. లక్ష.. తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్!

Telangana: అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఒకే ఒక్క చక్కటి పేరును సూచించడం ద్వారా అక్షరాలా ఒక లక్ష…

3 hours ago

AP POLITICS: పవన్ విషయంలో వైసీపీ యూ-టర్న్..!

AP POLITICS: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు అంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఒకరినొకరు నామరూపాలు…

4 hours ago

TDP PARTY: బాలయ్యకు మంత్రి పదవి.. చంద్రబాబు మైండ్‌లో ఏముంది..?

TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. కూటమి ప్రభుత్వంలో త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో…

5 hours ago

Tollywood: నారా రోహిత్ ఇంట సంబరాలు.. తండ్రైన స్టార్ హీరో!

Tollywood: టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్…

5 hours ago

Chicken: జ్వరం వచ్చినప్పుడు చికెన్ పక్కన పెట్టేస్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే?

Chicken: సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినడం…

12 hours ago

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులు అలర్ట్.. ప్రత్యేక దర్శన టికెట్ బుకింగ్ ఓపెన్..

Tirumala Darshan Tickets: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నటువంటి భక్తులకు టిటిడి శుభవార్తను తెలిపింది.…

12 hours ago

This website uses cookies.