Kajal Agarwal : సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కేవలం ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు ఆమె తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాని స్టైల్ ఐకాన్ కూడా. ఆమె తాజా ఫోటోషూట్ వేసవికాలపు ఫ్యాషన్‌పై ఆమెకున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె అప్రయత్నంగా అందమైన అవుట్ ఫిట్ తో రాక్ చేస్తుంది.
కాజల్ అందమైన ప్యాంట్ సూట్ వేసుకుని ఆదరగొట్టింది. ఈ డ్రెస్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తన లేటెస్ట్ లుక్ తో కాజల్ తన అభిమానులను సంతోషకరమైన మిడ్-వీక్ ట్రీట్‌తో ఆశ్చర్యపరిచింది.
ఫోటోషూట్ కోసం కాజల్ అగర్వాల్ ఈ అవుట్ ఫిట్ ను అనామిక కన్నా ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. ఈ అవుట్ పెట్టు కాజల్ చాలా అద్భుతంగా సెట్ అయ్యింది. ఈ అవుట్ ఫిట్ కు సెట్ అయ్యే విధంగా కాజల్ చోకర్ నెక్లెస్ ను మెడలో పెట్టుకుంది. ఈ జ్యువెలరీని సిగ్నేచర్ జ్యువలరీ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది.
మేకప్ ఆర్టిస్ట్ విశాల్ చరణ్ , కాజల్ కు ఆకర్షణీయమైన మేకప్ అందించాడు. స్టైలిష్ అర్చా మెహెత కాజల్ అగర్వాల్ కు స్టైలిష్ లుక్స్ అందించింది. కనులకు వింగెడ్ ఐలైనర్, పెదాలకు న్యూడ్ నిగనిగలాడే లిప్‌స్టిక్‌ను ఎంచుకుంది.తన గ్లామరస్ లుక్స్ తో ఫిదా చేసింది.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు, నటి కొత్త చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ భామ ఫోటోషూట్ తో నెట్టింట్లో రెచ్చిపోతుంది. టైట్ డ్రెస్ లో తన ఒంపులను సొంపులను చూపిస్తూ అందరిని రెచ్చగొడుతుంది.
కరుంగప్పియం అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రానికి డీకే దర్శకత్వం వహించారు. పీరియాడికల్ డ్రామాలో రెజీనా కసాండ్రా, జనని, బిగ్ బాస్ తమిళ ఫేమ్ రైజా విల్సన్ మరియు ఇరానియన్ నటి నోయిరికా కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
.జనవరిలో, విజయ్ సేతుపతి ట్రైలర్‌ను లాంచ్ చేసారు. అప్పటి నుండి టీమ్ సినిమాను ప్రమోట్ చేయలేదు. ఈ సందడి లేకపోవడంతో కాజల్ అభిమానులకు సినిమా అవకాశాలపై సందేహం నెలకొంది.అందుకే ఈ భామ తన లెవెల్ లో ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.