Kajal Agarwal : సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తన అందాలతో టాలెంట్ తో ప్రేక్షకుల హృదయాలలో స్థానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి డైరెక్టర్ల ఫేవరెట్ ఛాయిస్ గా మారింది. అయితే రీసెంట్ గా తన చిన్ననాటి స్నేహితులు పెళ్లి చేసుకొని ఓ పాపకు తల్లి అయ్యిద్ది. కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలకు దూరంగా ఉన్న ఈ చిన్నది తన సెకండ్ ఇన్నింగ్స్ ను తాజాగా మొదలుపెట్టింది. వెబ్ సిరీస్ లలో నటిస్తూనే టాలీవుడ్ లోనూ మరో బంపర్ ఆఫర్ ని కైవసం చేసుకుంది చిన్నది. బాలయ్య బాబు లేటెస్ట్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని ఇండస్ట్రీ టాక్.
కేవలం ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు ఆమె తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాని స్టైల్ ఐకాన్ కాజల్ కూడా. ఆమె తాజా ఫోటోషూట్ వేసవికాలపు ఫ్యాషన్‌పై ఆమెకున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె అప్రయత్నంగా అందమైన అవుట్ ఫిట్ తో రాక్ చేస్తుంది.
కాజల్ అందమైన పంజాబీ సూట్ వేసుకుని ఆదరగొట్టింది. ఈ డ్రెస్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తన లేటెస్ట్ లుక్ తో కాజల్ తన అభిమానులను సంతోషకరమైన మిడ్-వీక్ ట్రీట్‌తో ఆశ్చర్యపరిచింది. ఈ అవుట్ ఫిట్ లో కాజల్ అందాలు మరింత స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆమె ఎద ఎత్తులు చూస్తూ కుర్రాళ్ళు మైవరచిపోతున్నారు.
ఫోటోషూట్ కోసం కాజల్ అగర్వాల్ ఈ అవుట్ ఫిట్ ను రాజీ మాణిక్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. లేస్ డీటెయిల్స్, స్లీవ్ లెస్ ప్యాటర్న్ తో వచ్చిన ఎంబ్రాయిడరీ టాప్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా అదే పాటర్న్ లో ఉన్న పల్లాజో ధరించింది. ఈ రెండింటికి సెట్ అయ్యే విధంగా గోల్డెన్ కలర్ నెట్ దుపట్టాను వేసుకుంది.
ఈ సూట్ కాజల్ చాలా అద్భుతంగా సెట్ అయ్యింది. ఈ అవుట్ ఫిట్ కు సెట్ అయ్యే విధంగా కాజల్ చోకర్ నెక్లెస్ ను మెడలో పెట్టుకుంది. ఈ జ్యువెలరీని మార్టెంట్రా జ్యువలరీ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది.
మేకప్ ఆర్టిస్ట్ విశాల్ చరణ్ , కాజల్ కు ఆకర్షణీయమైన మేకప్ అందించాడు. స్టైలిష్ దివ్య కాజల్ అగర్వాల్ కు స్టైలిష్ లుక్స్ అందించింది. కనులకు వింగెడ్ ఐలైనర్, పెదాలకు న్యూడ్ నిగనిగలాడే లిప్‌స్టిక్‌ను ఎంచుకుంది.తన గ్లామరస్ లుక్స్ తో ఫిదా చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.