Categories: LatestNewsPolitics

AP Politics: జనసేన-టీడీపీ పొత్తు ఉంటే గెలిచేది ఎన్ని స్తానాలంటే?

AP Politics: ఏపీలో అన్ని పార్టీలు ఎవరి స్థాయిలో వారు రాజకీయాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు. ఇక అధికార పార్టీ ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం మొదలు పెట్టబోతుంది. మారి 18 తర్వతః ఎమ్మెల్యేలు అందరూ వాలంటీర్లు, గ్రామ సారథులతో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రచారం నిర్వహించాలని క్లియర్ గా జగన్ చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చంద్రబాబు కూడా జోనల్ వైజ్ గా మీటింగ్ లు నిర్వహిస్తూ అభ్యర్ధులని ఖరారు చేసుకుంటున్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మొదలు పెట్టింది.

janasena-and-tdp-alliance-in-ap-politics

వచ్చే నెలలో ఆవిర్భావ సభ జరగబోతుంది. తరువాత ప్రజా క్షేత్రంలోని పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికలపై ఇప్పటి నుంచి చాలా ఏజెన్సీలో సర్వేలు స్టార్ట్ చేస్తున్నాయి. తాజాగా ఆత్మసాక్షి సర్వే అంటూ ఒకటి బయటకి వచ్చింది. దీని ప్రకారం వచ్చే ఎన్నికలలో ఎవరికీ వారు ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ 73 నుంచి 75 స్థానాలని కైవసం చేసుకుంటుంది అని చెబుతున్నారు. ఇక జనసేన కేవలం 6 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వేలో పేర్కొన్నారు.

ఇక వైసీపీ 60 నుంచి 65 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే టీడీపీ జనసేన కలిస్తే మాత్రం కచ్చితంగ 110 నుంచి 120 స్థానాలలో గెలిచి కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. అలాగే వీరితో వామపక్షాలు కలిస్తే మరింతగా మెజారిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. అలా కాకుండా  బీజేపీ జనసేన, టీడీపీ కలిస్తే మాత్రం కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. మరి పొత్తుల ఆటలో జనసేన, టీడీపీ పొత్తుతోనే ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అయితే జనసేన భారీగా సీట్లు డిమాండ్ చేయడంతో పొత్తు పరిణామాలు ఎలా ఉంటాయనేది అర్ధం కావడం లేదు.

Varalakshmi

Recent Posts

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 day ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

2 days ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 days ago

Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్

Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…

4 days ago

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

6 days ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

7 days ago

This website uses cookies.