Jamun Fruits: వర్షాకాలంలో ఎన్నో పండ్లు మనకు విరివిగా లభిస్తాయి. ఈ క్రమంలోనే వర్షాకాలంలో మాత్రమే లభించే వాటిలో అల్లో నేరేడు పళ్ళు ఒకటి. వర్షాకాలంలో లభించే ఈ పండ్లు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.ఇలా ఈ సీజన్లో కనుక ఈ నేరేడు పండ్లను కనుక తీసుకోవడం వల్ల వర్షాకాలంలో సంక్రమించే ఎన్నో రకాల రోగాలను తరిమికొట్టవచ్చు. మరి నేరేడు పండ్లను తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయానికి వస్తే..
నేరేడుపండ్లలో విటమిన్స్ మినరల్స్ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మన శరీరంలో ఎలాంటి అంటూ వ్యాధులు వ్యాపించకుండా కాపాడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అడ్డుకోవడానికి ఈ నేరేడు పండ్లు ఎంతో దోహదం చేస్తాయి. ఇకపోతే ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా నేరేడు పండ్ల స్మూతీ తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.
ఇందుకోసం ఒక ఏడు లేదా ఎనిమిది తాజా నేరేడు పండ్లను తీసుకొని శుభ్రంగా ఉప్పు నీటితో కడిగి వాటిని గింజలను తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి . అనంతరం ఈ ముక్కలను మిక్సీ జార్ లో తీసుకొని హాఫ్ బనానా అలాగే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి బాదం మిల్క్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమంలోకి టేబుల్ టీ స్పూన్ సీడ్స్ వేసుకొని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా శరీర బరువు తగ్గడం నోటి దుర్వాసన చిగుళ్ళు వాపు సమస్య నుంచి బయటపడవచ్చు అదేవిధంగా నీరసం అలసట లేకుండా కాపాడుతుంది. ఇక రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.