Iswarya Menon: మలయాళీ నుంచి ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. అయితే వారిలో సక్సెస్ఫుల్ హీరోయిన్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునే వారు మాత్రం తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. లవ్ ఫెయిల్యూర్ లో ఒక హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. 2012లో ఈ మూవీ వచ్చింది
తరువాత కన్నడ, తమిళ్, మలయాళీ భాషలలో సినిమాలు చేస్తూ వస్తుంది. మినిమమ్ రేంజ్ హీరోయిన్ గా ఈ అమ్మడు రాణిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో గ్లామర్ షో కూడా ఈ అమ్మడు పెంచింది అని చెప్పాలి. రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఐశ్వర్య మీనన్ కి ఫాలోవర్స్ కూడా భాగానే పెరుగుతున్నారు.
మలయాళీ భామలు ఎక్కువగా సెక్సీ లుక్స్ తో కనిపిస్తూ ఉంటాడు. శృతి మించి అందాల ప్రదర్శన చేయకపోయిన కళ్ళతో మాయ చేస్తూ తాపం పెంచేస్తూ ఉంటారు. ఈ కారణంగా మలయాళీ ముద్దుగుమ్మలకి సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వీరిలో ఐశ్వర్య మీనన్ కూడా ఉంటుంది అని చెప్పాలి.
ఇక ఈ బ్యూటీ తాజాగా గోల్డ్ కలర్ చీరలో గ్లామర్ షోతో రెచ్చిపోయింది. టెంప్ట్ చేసే లుక్స్ తో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందాలతో రెచ్చగొడుతూ ఉంటే కుర్రాళ్ళకి నిద్ర కూడా కరువైపోతుంది అనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో నిఖిల్ కి జోడీగా స్పై సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది/. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ కొట్టి గ్రాండ్ గా కెరియర్ ప్లాన్ చేసుకోవాలని భావిస్తుంది.