Wed. Jan 21st, 2026
    is samantha suffering with myositis

    Tollywood: స్టార్ హీరోయిన్ సమంతా మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి భారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ధృవీకరించింది. ఇక దీనికోసం చికిత్స తీసుకుంటున్న విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక ఈ విషయాన్ని సమంత ట్విట్టర్ ద్వారా తెలియజేసిన తర్వాత ఒక్కసారిగా ఈ న్యూస్ సౌత్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఇక సెలబ్రెటీ ప్రముఖులు అందరూ కూడా సమంత వేగంగా కోలుకొని మళ్ళీ తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

    మెగాస్టార్ చిరంజీవి కూడా సమంత వేగంగా ఆరోగ్యంతో తిరిగి రావాలని లేఖ విడుదల చేశారు. చాలా తీవ్రమైన బాధతో ఉన్నా కూడా వేగంగా కోలుకుంటానని డాక్టర్లు చెబుతున్నారని సమంత పేర్కొంది. అరుదైన ఆటో ఇమ్యునో వ్యాధి తన శరీరాన్ని బలహీనం చేసిందని కూడా సమంత తెలియజేసింది. ఇదిలా ఉంటే అసలు ఈ మాయోసైటిస్ వ్యాధి ఏంటనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కండరాల బలహీనతాకి చెందిన అరుదైసమంత వ్యాదిభారిన పడటానికి కారణం… అసలేంటి ఈ మయోసైటిస్ స్టార్ హీరోయిన్ సమంతా మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాద్ భారిన పడిన సంగతి తెలిసిందే.

    is samantha suffering with myositis

    ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ధృవీకరించింది. ఇక దీనికోసం చికిత్స తీసుకుంటున్న విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక ఈ విషయాన్ని సమంత ట్విట్టర్ ద్వారా తెలియజేసిన తర్వాత ఒక్కసారిగా ఈ న్యూస్ సౌత్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఇక సెలబ్రెటీ ప్రముఖులు అందరూ కూడా సమంత వేగంగా కోలుకొని మళ్ళీ తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సమంత వేగంగా ఆరోగ్యంతో తిరిగి రావాలని లేఖ విడుదల చేశారు. చాలా తీవ్రమైన బాధతో ఉన్నా కూడా వేగంగా కోలుకుంటానని డాక్టర్లు చెబుతున్నారని సమంత పేర్కొంది.

    అరుదైన ఆటో ఇమ్యునో వ్యాధి తన శరీరాన్ని బలహీనం చేసిందని కూడా సమంత తెలియజేసింది. ఇదిలా ఉంటే అసలు ఈ మాయోసైటిస్ వ్యాధి ఏంటనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కండరాల బలహీనతాకి చెందిన అరుదైన వ్యాధులలో మాయోసైటిస్ ఒకటి. దీనిని గుర్తించడం అంత తేలికైన విషయం కాదు. చాలా నెమ్మదిగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కండరాల నొప్పులు, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలుగా కనిపిస్తున్నాయి.

    ఈ వ్యాధి మహిళలు, పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వ్యాధి సంక్రమించిన వాళ్ళు వ్యాధి నిరోధక శక్తిని క్రమంగా కోల్పోతారు. చిన్న బరువుని కూడా పైకి ఎత్తలేరు. అలాగే నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. కొద్ది దూరం నడిచిన తీవ్రమైన అలసటకి గురవుతారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. మానసిక సమస్యలు ఎక్కువ అయినా కూడా ఈ వ్యాధి భారిన భారిన పడటం జరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఒక్కో సారి కారణాలు లేకుండానే ఈ వ్యాధి భారిన పడతారని కూడా అంటున్నారు. అయితే విడాకుల తర్వాత సమంత ఈ రకమైన వ్యాధి భారిన పడటంతో ఆమె మానసిక ఒత్తిళ్లు కూడా ఒక కారణం అయ్యి ఉంటుందనే మాట వినిపిస్తుంది.

    ఏది ఏమైనా ఇలాంటి అరుదైన వ్యాధి భారిన పడిన సమంత వేగంగా కోలుకోవాలని ఆమె అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. ఈ వ్యాధులలో మాయోసైటిస్ ఒకటి. దీనిని గుర్తించడం అంత తేలికైన విషయం కాదు. చాలా నెమ్మదిగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కండరాల నొప్పులు, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలుగా కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి మహిళలు, పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వ్యాధి సంక్రమించిన వాళ్ళు వ్యాధి నిరోధక శక్తిని క్రమంగా కోల్పోతారు. చిన్న బరువుని కూడా పైకి ఎత్తలేరు. అలాగే నడవడానికి కూడా ఇబ్బంది పడతారు.

    కొద్ది దూరం నడిచిన తీవ్రమైన అలసటకి గురవుతారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. మానసిక సమస్యలు ఎక్కువ అయినా కూడా ఈ వ్యాధి భారిన పడటం జరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఒక్కో సారి కారణాలు లేకుండానే ఈ వ్యాధి భారిన పడతారని కూడా అంటున్నారు. అయితే విడాకుల తర్వాత సమంత ఈ రకమైన వ్యాధి భారిన పడటంతో ఆమె మానసిక ఒత్తిళ్లు కూడా ఒక కారణం అయ్యి ఉంటుందనే మాట వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి అరుదైన వ్యాధి భారిన పడిన సమంత వేగంగా కోలుకోవాలని ఆమె అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.