Health care: నీరు మన ఆరోగ్యానికి మంచిదనే సంగతి మనకు తెలిసిందే. ఇలా నీరు తాగటం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది అలాగే మన శరీరంలోని జీవక్రియలు అన్నీ కూడా ఎంతో సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అయితే మనం నీరసించి పోయిన వెంటనే డాక్టర్లు కానీ మనకు నీటిని తాపించమని చెప్తుంటారు కానీ ప్రసవం తర్వాత మహిళలు బాగా అలసిపోయి ఉంటారు తీవ్రమైన నొప్పిని భరిస్తూ ప్రసవం అయిన తర్వాత వారి శరీరం పూర్తిగా నీరసించి పోతుంది. అలాంటి సమయంలో నీరు తాపించాలని చెబుతారు.
అయితే మరి కొందరు నీళ్లు తాపించడం వల్ల అదనపు సమస్యలు వస్తాయని చెబుతుంటారు మరి ప్రసవం తర్వాత నీటిని తాపించడం మంచిదేనా అలాగే ప్రసవం తర్వాత చల్లనీటిని తాగకూడదా అసలు డాక్టర్లు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే.. ప్రసవం తర్వాత చాలామంది చల్ల నీటిని తాగకూడదని చెబుతారు. అలా ఎందుకు చెబుతారు అనే విషయానికి వస్తే ప్రసవం సమయంలో మన శరీరం పూర్తిగా అలసిపోయి ఉంటుంది తద్వారా మన శరీరానికి వెచ్చదనం అవసరం కావడంతో వేటి నీటిని చాపుతారో అలాగే కూడా పూర్వస్థితికి రావడానికి చల్ల నీళ్లు అడ్డుగా ఉంటాయని వేడి నీళ్లు తాగమని చెబుతారు.
చల్లని నీరు తల్లి పాల నాణ్యత, ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. చల్లని నీరు, పానీయాలు మీ నవజాత శిశువుకు జలుబు, ఇతర సమస్యలకు కారణం అవుతుంది. ఇక ప్రసవం తర్వాత వీలైనంతవరకు నీటిని తీసుకోవడం మంచిదే. ఇలా నీటిని తీసుకోవడం వల్ల త్వరగా పాలు ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ప్రసవం తర్వాత నీటిని అధికంగా తీసుకోకపోతే తీవ్రమైన బలహీనత ఏర్పడటమే కాకుండా మలబద్ధక సమస్య వెంటాడుతుంది అలాగే శరీరం మొత్తం డిహైడ్రేషన్ కి కూడా గురి అవ్వడమే కాకుండా నీరసం ఉంటుంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.