Huma Qureshi : బాలీవుడ్ బ్యూటీ అందమైన హుమా ఖురేషీ తన లుక్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ భయపడలేదు. రీల్ లోనే కాదు నిజ జీవితంలో ఆమె ధైర్యమైన వైఖరి చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. తన వార్డ్‌రోబ్ చిత్రాలతో ఫ్యాషన్ లక్ష్యాలను ఎలా అందించి ఆకర్షించాలో ఈ భామకు బాగా తెలుసు. ఆమె ఇటీవల తన కలలు కనే ఫోటోషూట్ చిత్రాలతో మరోసారి కనిపించి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.
హుమా ఖురేషి తన ఫోటోషూట్ కోసం డిజైనర్ అబు జానీ, సందీప్ ఖోస్లా దుస్తుల లైన్ నుండి ఉత్కంఠభరితమైన అలంకరించబడిన దుస్తులను ఎంచుకుంది.హుమా ఖురేషి తన బాస్ లేడీ మోడ్‌ని ఆఫ్ చేసి, ట్రెడిషనల్ లుక్ తో హాట్ భంగిమలను అందించి అదరగొట్టింది.
అబుజాని సందీప్ కోస్ల డిజైన్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ డిజైనర్స్ రూపొందించే ప్రతి అవుట్ ఫిట్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకర్షిస్తాయి. ట్రెడిషనల్ డిజైన్స్ కు వీరు పెట్టింది పేరు. బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు ఏ వేడుకలు జరిగినా ఈ డిజైనర్స్ ఫ్యాషన్ లేబుల్ నుంచి అవుట్ ఫిట్స్ లు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ అందులో వెడ్డింగ్స్ ఎక్కువగా ఉండటంతో డిజైనర్స్ సరికొత్త కలెక్షన్స్ ప్రెసెంట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హుమ లేటెస్ట్ గా అద్భుతమైన కలెక్షన్ ధరించి హాట్ ఫోటోషూట్ చేసింది.
ఈ ఫోటోషూట్ కోసం హుమా గోధుమ రంగు అద్భుతమైన డిజైన్స్ పాటర్న్స్ కలిగిన లెహంగా సెట్ ను ధరించింది. సీక్వెన్స్ తో డిజై చేసిన ఈ భారీ లెహంగాలో ఎంతో అద్భుతంగా కనిపించింది హుమా.
మిర్రర్, థ్రెడ్ వర్క్ తో హెవీ డిజైన్స్ తో వచ్చిన డీప్ నెక్ లైన్ కలిగిన, షార్ట్ స్లీవ్స్ బ్లౌజ్ ను వేసుకుంది హుమ. దీనికి మ్యాచింగ్ అదే పాటర్న్స్ తో అదే రంగులో వచ్చిన భారీ ప్రిన్స్ కలిగిన స్కట్లు ధరించి అదే పాటర్న్ తో వచ్చిన దుపట్టా వేసుకుని అందరి చూపులను తన వైపు తిప్పుకుంది. ఈ లేహేంగా సెట్ లో పెళ్లికూతురు లాగా ఎంతో అందంగా కనిపించింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.