Categories: EntertainmentLatest

Huma Qureshi : తొడ ఎత్తి మరీ ఆ పార్ట్స్ చూపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ

Huma Qureshi : బాలీవుడ్ బ్యూటీ అందాల చిన్నది హుమా క్కురేషి అద్భుతమైన పెరఫార్మెర్. ఈ బ్యూటీ బొద్దుగా ఉన్నా తనదైన నటనతో , అందంతో ఎప్పుడూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తుంటుంది. వైవిధ్యమైన సినిమాల్లో అంతే ఎఫెక్టివ్ గా నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకుంది. సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, సోషల్ మీడియా లో నూ ఈ భామ చాలా ఆక్టివ్ గా ఉంటుంది.
huma-qureshi-glamours-looks-in-stunning-white-gownhuma-qureshi-glamours-looks-in-stunning-white-gown
huma-qureshi-glamours-looks-in-stunning-white-gown
హుమా ఖురేషీ తన లుక్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ భయపడదు . రీల్ లోనే కాదు నిజ జీవితంలో ఆమె గంభీర్యం  చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. తన వార్డ్‌రోబ్ చిత్రాలతో ఫ్యాషన్ లక్ష్యాలను ఎలా అందించి ఆకర్షించాలో ఈ భామకు బాగా తెలుసు. ఆమె ఇటీవల తన కలలు కనే ఫోటోషూట్ చిత్రాలతో మరోసారి కనిపించి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.
huma-qureshi-glamours-looks-in-stunning-white-gown
హుమా ఖురేషి తన ఫోటోషూట్ కోసం డిజైనర్ అబు జానీ, సందీప్ ఖోస్లా దుస్తుల ఫ్యాషన్ లేబుల్ కు మ్యూజ్ గా వ్యవహరించింది. ఉత్కంఠభరితమైన అలంకారణాలతో వచ్చిన దుస్తులను ఎంచుకుంది. హుమా ఖురేషి తన బాస్ లేడీ మోడ్‌ని ఆఫ్ చేసి, కవ్వించే కట్ అవుట్ లుక్ తో హాట్ భంగిమలను అందించి అదరగొట్టింది. తొడ ఎత్తైన చీలికతో వచ్చిన వైట్ కలర్ గౌనులో ఎంతో అద్భుతంగా కనిపించింది.
huma-qureshi-glamours-looks-in-stunning-white-gown
అబుజాని సందీప్ కోస్ల డిజైన్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ డిజైనర్స్ రూపొందించే ప్రతి అవుట్ ఫిట్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకర్షిస్తాయి. ట్రెడిషనల్ డిజైన్స్ కు వీరు పెట్టింది పేరు. బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు ఏ వేడుకలు జరిగినా ఈ డిజైనర్స్ ఫ్యాషన్ లేబుల్ నుంచి అవుట్ ఫిట్స్ లు ఎంచుకుంటున్నారు.
huma-qureshi-glamours-looks-in-stunning-white-gown
ప్రస్తుతం వేసవి సీజన్ అందులో వెడ్డింగ్స్ ఎక్కువగా ఉండటంతో డిజైనర్స్ సరికొత్త కలెక్షన్స్ ప్రెసెంట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హుమ లేటెస్ట్ గా అద్భుతమైన లాంగ్ గౌను ధరించి హాట్ ఫోటోషూట్ చేసింది.ఈ ఫోటో షూట్ లో బోల్డ్ లుక్స్ తో అందరిని క్లీన్ బౌల్డ్ చేసింది.
huma-qureshi-glamours-looks-in-stunning-white-gown
ఈ ఫోటోషూట్ కోసం హుమా వైట్ కలర్  సీక్విన్సీ బ్రాలేట్ వేసుకుని దాని పైగా అద్భుతమైన సిల్వర్ టాప్ తో డిజైన్స్ చేసిన తెలుగు రంగు గౌను వేసుకుని అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ డ్రెస్ లో దిగిన ప్రతి పిక్ లో ఎంతో బోల్డ్ గా కనిపిస్తుంది హుమా.
Sri Aruna Sri

Recent Posts

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

1 week ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

2 weeks ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

2 weeks ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

2 weeks ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

1 month ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 month ago