SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి త్వరలో సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీ గా ఈ సినిమాలు ఆవిష్కరించేందుకు దర్శక ధీరుడు రాజమౌళి సిద్ధమవుతున్నారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ మెజారిటీ కథ నడుస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడంతో ఒక్కసారిగా రాజమౌళి పై హాలీవుడ్ దృష్టి కూడా పడిందని చెప్పాలి. అంతర్జాతీయ స్థాయికి ఇండియన్ సినిమా బ్రాండ్ ని రాజమౌళి తీసుకొని వెళ్లారు.
మొట్టమొదటి ఇండియన్ మూవీ ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ సినిమాల విషయంలో కచ్చితంగా భారీ హైప్ ఉంటుందని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే నెక్స్ట్ సినిమాకి రాజమౌళి ఊహించిన విధంగా హాలీవుడ్ లెవెల్లో గ్రాండ్ పాపులారిటీ తీసుకొచ్చారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కూడా ఖచ్చితంగా ప్రేక్షకులకు చేరువవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
దీనిని రాజమౌళి కచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటారని మాట టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాలీవుడ్లో గ్రాండ్ ఇయర్ గా రిప్రజెంట్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. దీంతోపాటు ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ లో రాబోయే అన్ని సినిమాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో బజ్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ క్యాస్టింగ్ ని తీసుకోవడం కోసం రాజమౌళి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అతని సినిమాకి ఆస్కార్ రావడంతో హాలీవుడ్ స్టార్ నటులు కూడా అతని దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారనే మాట వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.