Anasuya: టాలీవుడ్ లో యాంకర్ గా జబర్దస్త్ కామెడీ రియాలిటీ షో తో కెరియర్ స్టార్ట్ చేసిన అందాల భామ అనసూయ. ఈ అమ్మడు జబర్దస్త్ షోకి గ్లామర్ తీసుకొచ్చిందని చెప్పాలి. అలాగే బుల్లితెరపై యాంకర్స్ కూడా గ్లామర్ షో చేయొచ్చు అనే విషయాన్ని అనసూయ కొత్త తరం యాంకర్స్ పరిచయం చేసింది.
అనసూయను స్ఫూర్తిగా తీసుకొని రష్మి గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి, దీపికా పిళ్ళై లాంటి యాంకర్స్ అందరూ కూడా అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తున్నారు. వీరందరిని దాటిపోయి శ్రీముఖి హాట్ షోలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెరని వదిలేసింది.
జబర్దస్త్ షోకి సుదీర్ఘకాలం అందించిన సేవలని ముగించేసింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో కూడా అనసూయ సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. ఇక ఈ బ్యూటీ ఓ వైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూనే, మరో వైపు కీలక పాత్రలతో ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ళకి చెమటలు మట్టిస్తుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు మరోసారి వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో అమ్మడు షార్ట్ వేసుకొని థైస్ అందాలు కనిపించే విధంగా రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలకి అనసూయ ఫ్యాన్స్ విపరీతంగా కనెక్ట్ అయిపోతున్నారు. వాటిని షేర్ చేస్తున్నారు. ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఏ మాత్రం వన్నె తగ్గని అందంతో అనసూయ మెరిసిపోతుంది అనే మాట వినిపిస్తుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.