SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు గ్లోబల్ ప్రమోషన్

SSMB 29:  సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి త్వరలో సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీ గా ఈ సినిమాలు ఆవిష్కరించేందుకు దర్శక ధీరుడు రాజమౌళి సిద్ధమవుతున్నారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ మెజారిటీ కథ నడుస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడంతో ఒక్కసారిగా రాజమౌళి పై హాలీవుడ్ దృష్టి కూడా పడిందని చెప్పాలి. అంతర్జాతీయ స్థాయికి ఇండియన్ సినిమా బ్రాండ్ ని రాజమౌళి తీసుకొని వెళ్లారు.

మొట్టమొదటి ఇండియన్ మూవీ ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ సినిమాల విషయంలో కచ్చితంగా భారీ హైప్ ఉంటుందని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే నెక్స్ట్ సినిమాకి రాజమౌళి ఊహించిన విధంగా హాలీవుడ్ లెవెల్లో గ్రాండ్ పాపులారిటీ తీసుకొచ్చారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కూడా ఖచ్చితంగా ప్రేక్షకులకు చేరువవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

దీనిని రాజమౌళి కచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటారని మాట టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాలీవుడ్లో గ్రాండ్ ఇయర్ గా రిప్రజెంట్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. దీంతోపాటు ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ లో రాబోయే అన్ని సినిమాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో బజ్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ క్యాస్టింగ్ ని తీసుకోవడం కోసం రాజమౌళి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అతని సినిమాకి ఆస్కార్ రావడంతో హాలీవుడ్ స్టార్ నటులు కూడా అతని దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారనే మాట వినిపిస్తుంది. 

Varalakshmi

Recent Posts

Anikha Surendran : నేను మనిషినే..ట్రోలింగ్‎పై నటి ఎమోషనల్

Anikha Surendran : చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చింది అనిఖా సురేందరన్. తన క్యూట్ యాక్టింగ్ తో…

14 hours ago

White Onion: తెల్ల ఉల్లిపాయను తీసుకుంటున్నారా…. ఈ ప్రయోజనాలు మీ సొంతం?

White Onion: ప్రస్తుత కాలంలో ఉల్లిపాయలు లేనిదే ఏ ఆహారం తయారు చేయరు. ఉల్లిపాయను కేవలం ఆహార పదార్థాలను రుచిగా…

14 hours ago

Spirituality: శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా కింద పెట్టని వస్తువులు ఇవే?

Spirituality: మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో రకాల వస్తువులను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల…

15 hours ago

NTR Devara : పిచ్చెక్కిస్తున్న దేవర సాంగ్.. అనిరుథ్ అరిపించాడుగా

NTR Devara : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్. సీనియర్ హీరో తాత నందమూరి…

19 hours ago

Heeramandi Actress : ఫోన్ చేసి రమ్మంటారు..కానీ

Heeramandi Actress : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హీరామండి ది డైమండ్ బజార్ సిరీస్…

2 days ago

Naga Babu : నేను డిలీట్ చేశా..మళ్లీ గెలిగిన నాగబాబు

  Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నెట్టింట్లో జరిగే ప్రతి…

3 days ago

This website uses cookies.