Ananya Pandey : ఫ్రంట్ పార్ట్ చూపిస్తూ మెంటల్ ఎక్కిస్తున్న అనన్య

Ananya Pandey : అనన్య పాండే మరియు ఆదిత్య రాయ్ కపూర్ తరచుగా బాలీవుడ్ పార్టీలలో కలిసి కనిపిస్తూ హెడ లైన్స్ లో నిలుస్తున్నారు. . 2022లో కృతి సనన్ దీపావళి పార్టీలో వీరిద్దరూ కలిసి కనిపించిన తర్వాత వారిపై డేటింగ్ పుకార్లు పుట్టుకొచ్చాయి. అప్పటి నుండి, ఆదిత్య, అనన్యలు ఎప్పుడు కనిపించినా వీరి రిలేషన్ గురించి టాపిక్ నడుస్తూనే ఉంటుంది.

ananya-pandey-bold-looks-in-amazing-blach

తాజాగా ఈ జోడి లాక్మే ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫినాలేలో తలుక్కుమంది. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కోసం షోస్టాపర్‌లుగా మారి తమ అభిమానులను విస్మయానికి గురి చేశారు.

ananya-pandey-bold-looks-in-amazing-blach

లాక్మే ఫ్యాషన్ వీక్ ముగింపు వేడుకలో మనీష్ మల్హోత్రా కోసం అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ కలిసి ర్యాంప్ పై నడిచారు. ర్యాంప్‌పై నడుస్తున్నప్పుడు, ఇద్దరు నటీనటుల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఈ కెమిస్ట్రీ వారి ఎఫైర్ వార్తలకు మరింత అజ్యాన్ని పోసింది ఇచ్చింది.

ananya-pandey-bold-looks-in-amazing-blach

అనన్య బ్లాక్ ప్రింటెడ్ బాడీకాన్ గౌను కేప్ లాంటి జాకెట్ ధరించి ఆదరగొట్టింది. మరోవైపు, ఆదిత్య నలుపు రంగు సూట్‌లో అందంగా కనిపించాడు. వీరిద్దరి డ్రెస్ కాంబినేషన్ ర్యాంపై అదరగొట్టింది.అనన్య, ఆదిత్య, మనీష్ మల్హోత్రా యొక్క కొత్త సేకరణను ప్రదర్శించారు. ముందుగా ఇద్దరూ విడివిడిగా నడిచారు. తర్వాత ఇద్దరూ కలిసి నడుస్తూ కనిపించారు.

ananya-pandey-bold-looks-in-amazing-blach

ఫ్రంట్ పార్ట్ ఓపెన్ గా డీప్ నెక్ లైన్ తో టైట్ ఫిట్ డీటెయిల్స్ తో వచ్చిన డ్రెస్ఓ అనన్య ఎంతో అందంగా కనిపించింది. తొడ వరకు వచ్చిన భారీ స్లిట్ ఆమె థై అందాలను చూపిస్తున్నాయి. కురులను లూజ్ గా వదులుకొని మినిమల్ మేకప్ తో మెస్మెరైజింగ్ లుక్స్ తో అందరినీ చంపేస్తుంది

ananya-pandey-bold-looks-in-amazing-blach

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ దేవరకొండ తో జోడి కట్టి లైగర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమా అంత ఆశించిన హిట్ రాకపోవడంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి. దీంతో బాలీవుడ్ కి పరిమితమైంది బ్యూటీ. అక్కడ అడపాదనపు వచ్చే సినిమాల్లో నటిస్తూనే ఫ్యాషన్ స్టైల్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారానే ఈ భావం గుర్తింపును సంపాదించుకుంది. అప్పుడప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో పిక్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. తాజా పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఈసారి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి స్టేజ్ మీద హల్ చల్ చేసింది.

ananya-pandey-bold-looks-in-amazing-blach
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.