Honey Rose : మలయాళంలో ఫేమస్ నటి అయిన హనీరోజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హనీరోజ్ ఈ ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడు తెలుగులో వరుసగా స్క్రిప్టులు వింటోంది.
సీనియర్ హీరోలకి హనీరోజ్ మంచి జోడి అంటూ ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగా వాడుకోవాలని హనీ కూడా ఫిక్స్ అయ్యింది . అందుకే, తన అందాలు అరబోస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది
హనీ రోజ్ తెలుగులో పదేళ్ళ క్రితమే ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో శివాజీకి జోడీగా నటించింది. ఆ మూవీ హిట్ కాకపోవడంతో అమ్మడికి పెద్దగా ఛాన్స్ లు దక్కలేదు. దీంతో మలయాళంలోనే ఈ బ్యూటీ సెటిల్ అయిపొయింది. కానీ బాలయ్య హ్యాండ్ తో మరోసారి తెలుగు ఇండస్ట్రీలో తన నసీబ్ చెక్ చేసుకోవడానికి సిద్ధమైంది హనీరోజ్. అందుకే వీలు కుదిరినప్పుడల్లా అందాలతో దాడి చేస్తుంది.
ఇక తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడంతో హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందం కూడా కుర్రాళ్ళకి భాగా నచ్చేసింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అలాగే రెగ్యులర్ గా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి కూడా వెళ్తూ తెలుగు రాష్ట్రాలకి వస్తూ ఉంది. వచ్చిన ప్రతిసారి సరికొత్త చీరకట్టుతో సందడి చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా నలుపు రంగు శారీలో అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ లుక్స్ అమ్మడి అందాన్ని మరింతగా ప్రదర్శించింది . , చీర కొంగు పక్కకి జరిపి ఆమె చూపించే ఎద పొంగులు కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్ లో కాళ్ళు పెట్టి చీర పైకి లేపి మరీ తన తెల్లని కాళ్లను చూపించింది.
హనీ ఎక్కువగా చీరాల్లోనే దర్శనం ఇస్తోంది. ఎలాంటి డిజైన్స్ లేని సింపుల్ చీరలను కట్టుకుంటోంది అయినప్పటికి అమ్మడి అందాలు బాగా హైలెట్ అవుతున్నాయి.
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
This website uses cookies.