Honey Rose : మలయాళంలో ఫేమస్ నటి అయిన హనీరోజ్ టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హనీరోజ్ ఈ ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆఫర్స్ మాత్రం పెద్దగా కనబడటం లేదు. అందుకే అమ్మడు ఫిల్మ్ మేకర్స్ ను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తన సోషల్ మీడియా అకౌంట్లో రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళను రెచ్చగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ కేరళ చీరలో దిగిన ఫొటోలో నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.
హనీ రోజ్ సీనియర్ హీరోలకి హనీరోజ్ మంచి జోడి అంటూ ఇండస్ట్రీ టాక్ అప్పట్లో వినిపించింది . వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగా వాడుకోవాలని హనీ కూడా ఫిక్స్ అయ్యింది . అయితే ఏమైందో ఏమో భామకు చేదు అనుభవం ఎదురైంది. అందుకే, తన అందాలు అరబోస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది.
హనీ రోజ్ తెలుగులో పదేళ్ళ క్రితమే ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో శివాజీకి జోడీగా నటించింది. ఆ మూవీ హిట్ కాకపోవడంతో అమ్మడికి పెద్దగా ఛాన్స్ లు దక్కలేదు. దీంతో మలయాళంలోనే ఈ బ్యూటీ సెటిల్ అయిపొయింది. కానీ బాలయ్య హ్యాండ్ తో మరోసారి తెలుగు ఇండస్ట్రీలో తన నసీబ్ చెక్ చేసుకోవడానికి సిద్ధమైంది హనీరోజ్. అందుకే వీలు కుదిరినప్పుడల్లా అందాలతో దాడి చేస్తుంది.
ఇక తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడంతో హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందం కూడా కుర్రాళ్ళకి భాగా నచ్చేసింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అలాగే రెగ్యులర్ గా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి కూడా వెళ్తూ తెలుగు రాష్ట్రాలకి వస్తూ ఉంది. వచ్చిన ప్రతిసారి సరికొత్త చీరకట్టుతో సందడి చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా కేరళ శారీలో అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ లుక్స్ అమ్మడి అందాన్ని మరింతగా ప్రదర్శించింది . , చీర కొంగు తీసేసి ఆమె చూపించే ఎద పొంగులు కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొలను పక్కన వయ్యారంగా కూర్చుని మరీ తన తెల తెల్లని అందాలను చూపించింది.
హనీ ఎక్కువగా చీరాల్లోనే దర్శనం ఇస్తోంది. ఎలాంటి డిజైన్స్ లేని సింపుల్ చీరలను కట్టుకుంటోంది అయినప్పటికి అమ్మడి అందాలు బాగా హైలెట్ అవుతున్నాయి. ఆమె హాట్ లుక్స్ కుర్రాళ్ళో హీట్ పెంచుతోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.