Categories: EntertainmentLatest

Honey Rose : ఏం ఫిగరు భయ్యా. ఆపిల్ పండులా నిగనిగలాడుతున్న హాట్ బాంబు..

Honey Rose : మలయాళంలో ఫేమస్ నటి అయిన హనీరోజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హనీరోజ్ ఈ ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడు తెలుగులో వరుసగా స్క్రిప్టులు వింటోంది.

honey-rose-gorgeous-looks-in-hot-red-saree

సీనియర్ హీరోలకి హనీరోజ్ మంచి జోడి అంటూ ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగా వాడుకోవాలని హనీ కూడా ఫిక్స్ అయ్యింది . అందుకే, తన అందాలు అరబోస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది

honey-rose-gorgeous-looks-in-hot-red-saree

హనీ రోజ్ తెలుగులో పదేళ్ళ క్రితమే ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో శివాజీకి జోడీగా నటించింది. ఆ మూవీ హిట్ కాకపోవడంతో అమ్మడికి పెద్దగా ఛాన్స్ లు దక్కలేదు. దీంతో మలయాళంలోనే ఈ బ్యూటీ సెటిల్ అయిపొయింది. కానీ బాలయ్య హ్యాండ్ తో మరోసారి తెలుగు ఇండస్ట్రీలో తన నసీబ్ చెక్ చేసుకోవడానికి సిద్ధమైంది హనీరోజ్. అందుకే వీలు కుదిరినప్పుడల్లా అందాలతో దాడి చేస్తుంది.

honey-rose-gorgeous-looks-in-hot-red-saree

ఇక తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడంతో హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందం కూడా కుర్రాళ్ళకి భాగా నచ్చేసింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అలాగే రెగ్యులర్ గా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి కూడా వెళ్తూ తెలుగు రాష్ట్రాలకి వస్తూ ఉంది. వచ్చిన ప్రతిసారి సరికొత్త చీరకట్టుతో సందడి చేస్తోంది.

honey-rose-gorgeous-looks-in-hot-red-saree

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా ఎరుపు రం శారీలో అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ లుక్స్ అమ్మడి అందాన్ని మరింతగా ప్రదర్శించింది చేస్తుంది. ఆమె స్మైల్, చీర కొంగు పక్కకి జరిపి ఆమె చూపించే ఎద పొంగులు కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

honey-rose-gorgeous-looks-in-hot-red-saree

ఇదిలా ఉంటే ఈ భామకి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ కి జోడీగా హనీ రోజ్ బెస్ట్ ఛాయస్ అనే మాట వినిపిస్తుంది.

Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.