Honey Rose : మలయాళంలో ఫేమస్ నటి అయిన హనీరోజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హనీరోజ్ ఈ ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడు తెలుగులో వరుసగా స్క్రిప్టులు వింటోంది.
సీనియర్ హీరోలకి హనీరోజ్ మంచి జోడి అంటూ ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగా వాడుకోవాలని హనీ కూడా ఫిక్స్ అయ్యింది . అందుకే, తన అందాలు అరబోస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది
హనీ రోజ్ తెలుగులో పదేళ్ళ క్రితమే ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో శివాజీకి జోడీగా నటించింది. ఆ మూవీ హిట్ కాకపోవడంతో అమ్మడికి పెద్దగా ఛాన్స్ లు దక్కలేదు. దీంతో మలయాళంలోనే ఈ బ్యూటీ సెటిల్ అయిపొయింది. కానీ బాలయ్య హ్యాండ్ తో మరోసారి తెలుగు ఇండస్ట్రీలో తన నసీబ్ చెక్ చేసుకోవడానికి సిద్ధమైంది హనీరోజ్. అందుకే వీలు కుదిరినప్పుడల్లా అందాలతో దాడి చేస్తుంది.
ఇక తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడంతో హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందం కూడా కుర్రాళ్ళకి భాగా నచ్చేసింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అలాగే రెగ్యులర్ గా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి కూడా వెళ్తూ తెలుగు రాష్ట్రాలకి వస్తూ ఉంది. వచ్చిన ప్రతిసారి సరికొత్త చీరకట్టుతో సందడి చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా స్కై బ్లూ కలర్ శారీలో అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ లుక్స్ అమ్మడి అందాన్ని మరింతగా ప్రదర్శించింది చేస్తుంది. ఆమె స్మైల్, చీర కొంగు పక్కకి జరిపి ఆమె చూపించే ఎద పొంగులు కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ భామకి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ కి జోడీగా హనీ రోజ్ బెస్ట్ ఛాయస్ అనే మాట వినిపిస్తుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.