Wed. Jan 21st, 2026

    Hebah Patel : సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని మైంటైన్ చేస్తోంది కుర్ర హీరోయిన్ హెబ్బా పటేల్. ఈ బ్యూటీ చేసే అందాల షోను తనివితీరా చూసేందుకు వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటారు కుర్రాళ్ళు. అందుకు తగ్గట్లుగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అలరిస్తుంది హెబ్బా.

    తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన చీరకట్టు పిక్స్ కూడా నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. ఒంటి నిండా చీర కట్టుకొని అక్కడ మాత్రం చూపించి చూపించనట్టుగా ఫోటోలు దిగి కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ పిక్స్ పై హెబ్బా ఫ్యాన్స్ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు ఆమె అందాలను చూస్తూ మురిసిపోతున్నారు.

    hebah-patel-latest glamour pics vairal
    hebah-patel-latest glamour pics vairal

    హెవీ ఎంబ్రాయిడరీ బోర్డర్స్ తో వచ్చిన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న చీరను సంప్రదాయంగా కట్టుకుని కెమెరాకు క్రేజీ ఫోజులు ఇచ్చింది. ఈ శారీకి కాంట్రస్ట్ గా స్లీవ్ లెస్ డీప్ నెక్ లైన్ తో వచ్చిన గ్రీన్ బ్లౌజ్ ని ధరించింది. చెవులకు ఇయర్ రింగ్స్ చేతికి బ్రాస్లెట్ చేతి వేళ్ళకు ఆకుపచ్చని రాయితో ఉన్న భారీ ఉంగరాన్ని ధరించింది. మినిమల్ మేకప్ తో మెస్మరైజింగ్ లుక్ తో ఆదరగొట్టింది హెబ్బ.

    hebah-patel-latest glamour pics vairal
    hebah-patel-latest glamour pics vairal

    21 ఎఫ్ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్. ఈ సినిమాలో అమ్మడి అందాలను యాక్టింగ్ చూసి యూత్ ఆమె ఫాన్స్ అయిపోయారు.
    బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ సాధించడం తో అమ్మడికి మంచి అవకాశాలు అందివచ్చాయి. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా కలిసి రాలేదు.

    hebah-patel-latest glamour pics vairal
    hebah-patel-latest glamour pics vairal

    మెల్లిగా హెబ్బా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఆఫర్లు రావడం కూడా తగ్గిపోయాయి. అయినా తన ప్రయత్నాన్ని ఆపలేదు హెబ్బా. ఐటమ్ గర్ల్ గాను ఎంట్రీ ఇచ్చి తన అందాలతో దాడి చేసింది ఈ బ్యూటీ. లేటెస్ట్ గా ఓదెల రైల్వే స్టేషన్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది హెబ్బా పటేల్.

    hebah-patel-latest glamour pics vairal
    hebah-patel-latest glamour pics vairal

    ఓవైపు అడపాదడపా వచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటూనే సోషల్ మీడియాలలో యాక్టివ్ గా ఉంటుంది బ్యూటీ. తన గ్లామర్ షో తో ఇంటర్నెట్ ను జామ్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచేసుకుంటుంది. వరుసగా హాట్ ఫోటోషూట్లతో తన ఇన్ స్టా లో అందాల దాడి చేస్తుంది బ్యూటీ. తమ్ముడు అప్డేట్ చేసే ఏ పిక్ అయినా క్షణాలు నెట్టింట్లో వైరల్ అయిపోతుంది. తాజాగా పోస్ట్ చేసిన సారీ పిక్స్ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.