Categories: EntertainmentLatest

Hebah Patel : కొసరి కొసరి అందాలు వడ్డీస్తున్న హెబ్బా..ఆ భారీ షేపులు వారెవ్వా

Hebah Patel : సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని మైంటైన్ చేస్తోంది కుర్ర హీరోయిన్ హెబ్బా పటేల్. ఈ బ్యూటీ చేసే అందాల షోను తనివితీరా చూసేందుకు వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటారు కుర్రాళ్ళు. అందుకు తగ్గట్లుగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అలరిస్తుంది హెబ్బా.

hebah-patel-hot-and-gorgeous-looks-in-amazing-black-outfit

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన బ్లాక్ డ్రెస్ పిక్స్ కూడా నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. అందాలను చూపించి చూపించనట్టుగా ఫోటోలు దిగి కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ పిక్స్ పై హెబ్బా ఫ్యాన్స్ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు ఆమె అందాలను చూస్తూ మురిసిపోతున్నారు.

hebah-patel-hot-and-gorgeous-looks-in-amazing-black-outfit

ఆఫ్ షోల్డర్ నెక్ కటౌట్ డీటెయిల్స్ తో ఉన్న అందమైన గౌను ను అహి ఫ్యాషన్స్ నుంచి ఎంపిక చేసుకుంది హెబ్బా. ప్రముఖ స్టైలిస్ట్ అనాహిత ఆమెకు స్టైలిష్ లుక్స్ ని అందించింది. అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా కాంట్రాక్ట్ డైమండ్స్ తో డిజైన్ చేసిన హార్ట్ సింబల్ హెవీ ఇయర్ రింగ్స్ ఈ భామ పెట్టుకుని అదరగొట్టింది.

hebah-patel-hot-and-gorgeous-looks-in-amazing-black-outfit

21 ఎఫ్ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్. ఈ సినిమాలో అమ్మడి అందాలను యాక్టింగ్ చూసి యూత్ ఆమె ఫాన్స్ అయిపోయారు. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ సాధించడం తో అమ్మడికి మంచి అవకాశాలు అందివచ్చాయి. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా కలిసి రాలేదు.

hebah-patel-hot-and-gorgeous-looks-in-amazing-black-outfit

మెల్లిగా హెబ్బా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఆఫర్లు రావడం కూడా తగ్గిపోయాయి. అయినా తన ప్రయత్నాన్ని ఆపలేదు హెబ్బా. ఐటమ్ గర్ల్ గాను ఎంట్రీ ఇచ్చి తన అందాలతో దాడి చేసింది ఈ బ్యూటీ. ఈమధ్య నే ఓదెల రైల్వే స్టేషన్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది హెబ్బా పటేల్.

hebah-patel-hot-and-gorgeous-looks-in-amazing-black-outfit

 

ఓవైపు అడపాదడపా వచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటూనే సోషల్ మీడియాలలో యాక్టివ్ గా ఉంటుంది బ్యూటీ. తన గ్లామర్ షో తో ఇంటర్నెట్ ను జామ్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచేసుకుంటుంది. వరుసగా హాట్ ఫోటోషూట్లతో తన ఇన్ స్టా లో అందాల దాడి చేస్తుంది బ్యూటీ. అమ్ముడు అప్డేట్ చేసే ఏ పిక్ అయినా క్షణాలు నెట్టింట్లో వైరల్ అయిపోతుంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

hebah-patel-hot-and-gorgeous-looks-in-amazing-black-outfit
Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

7 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.