Hebah Patel: అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ హేబా పటేల్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అయితే కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలతో ఈ అమ్మడు దూసుకొచ్చింది. యంగ్ హీరోల చిత్రాలలో నటిస్తూ వచ్చింది. అయితే కుమారి 21ఎఫ్ తర్వాత ఆ స్థాయిలో క్యారెక్టర్స్ హేబా పటేల్ కి పడలేదు అని చెప్పాలి. గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చింది.
అయితే ఆమె చేసిన సినిమాలు ఏవీ కూడా నటిగా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాలో ఈ బ్యూటీ హిట్ కొట్టింది. తరువాత అడపాదడపా సినిమాలు చేస్తున్న కూడా సాలిడ్ సక్సెస్ మాత్రం ఆమెకి రాలేదని చెప్పాలి.
ఇదిలా ఉంటే ఈ మధ్య హేబా పటేల్ కాస్తా బొద్దుగా తయారు కావడంతో ఈ అమ్మడు లుక్స్ కాస్తా డిస్టర్బ్ అయ్యాయి. అయితే మరల వర్క్ అవుట్స్ చేస్తూ భాగా నాజూకుగా తయారు అవుతుంది. ఈ నేపధ్యంలో ఈ మధ్య తరుచుగా గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. హాట్ షోకి తెరతీస్తూ రెచ్చగొడుతుంది.
ఇక ఈ ఫోటోలకి సోషల్ మీడియాలో భాగానే పాపులారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా హేబా పటేల్ ట్రెడిషనల్ లుక్ లో హాట్ గా కనిపించి కేక పుట్టించింది. పరికిణీ తీసేసి నడుము అందాలు చూపిస్తుంది. మరో వైపు క్లీవేజ్ షోతో రెచ్చగొడుతుంది. ఇక హేబా పటేల్ చూపులకి ఆమె అందాల సోకులకి హేబా పటేల్ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.