Wed. Jan 21st, 2026

    Hebah Patel: అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ హేబా పటేల్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అయితే కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

    Hebah Patel Photos

    ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలతో ఈ అమ్మడు దూసుకొచ్చింది. యంగ్ హీరోల చిత్రాలలో నటిస్తూ వచ్చింది. అయితే కుమారి 21ఎఫ్ తర్వాత ఆ స్థాయిలో క్యారెక్టర్స్ హేబా పటేల్ కి పడలేదు అని చెప్పాలి. గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చింది.

    Hebah Patel Photos

    అయితే ఆమె చేసిన సినిమాలు ఏవీ కూడా నటిగా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాలో ఈ బ్యూటీ హిట్ కొట్టింది. తరువాత అడపాదడపా సినిమాలు చేస్తున్న కూడా సాలిడ్ సక్సెస్ మాత్రం ఆమెకి రాలేదని చెప్పాలి.

    Hebah Patel Photos

    ఇదిలా ఉంటే ఈ మధ్య హేబా పటేల్ కాస్తా బొద్దుగా తయారు కావడంతో ఈ అమ్మడు లుక్స్ కాస్తా డిస్టర్బ్ అయ్యాయి. అయితే మరల వర్క్ అవుట్స్ చేస్తూ భాగా నాజూకుగా తయారు అవుతుంది. ఈ నేపధ్యంలో ఈ మధ్య తరుచుగా గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. హాట్ షోకి తెరతీస్తూ రెచ్చగొడుతుంది.

    Hebah Patel Photos

    ఇక ఈ ఫోటోలకి సోషల్ మీడియాలో భాగానే పాపులారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా హేబా పటేల్ ట్రెడిషనల్ లుక్ లో హాట్ గా కనిపించి కేక పుట్టించింది. పరికిణీ తీసేసి  నడుము అందాలు చూపిస్తుంది. మరో వైపు క్లీవేజ్ షోతో రెచ్చగొడుతుంది. ఇక హేబా పటేల్ చూపులకి ఆమె అందాల సోకులకి హేబా పటేల్ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు.