Wheat Flour: మామూలుగా మనం తరచూ గోధుమ పిండిని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ గోధుమ పిండిని ఉపయోగించి పూరీలు, చపాతీలు వంటివి చేసుకొని తింటూ ఉంటాం. ఇటీవల కాలంలో షుగర్ బ్రిటిష్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతుండడంతో చాలామంది ముంద జాగ్రత్తతో రెండు పూటలా అన్నం తింటే ఒక పూట చపాతీ వంటివి తింటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువ శాతం మంది చపాతీ తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఒక్క చపాతీ, పూరీలు మాత్రమే కాకుండా గోధుమ పిండితో ఇంకా ఎన్నో రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. అయితే చాలామంది గోధుమపిండిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
మరి గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి నష్టాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే నష్టాలే తప్పితే లాభాలు లేవు గోధుమ పిండిలో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరంలో ఎక్కువైతే అనేక సమస్యలు మొదలవుతాయి. నిజానికి గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు అంతా గోధుమ పిండిలో ఫైబర్ తక్కువగా గ్లూటెన్ ఎక్కువగా ఉంటోంది. అందుకు గల కారణం గోధుమ పిండిని ఫ్యూరిఫై పేరుతో రిఫైన్ చేయడమే. దాని వల్ల అందులో ఉన్న ఫైబర్ తగ్గిపోతుంది. గ్లూటెన్ శాతం పెరుగుతుంది. అటువంటి గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే సీలియాక్ అనే వ్యాధి వస్తుంది. గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి వస్తుంది.
పేగులు బిగుసుకుపోతాయి. నీళ్లతో కూడిన విరేచనాలు అవుతాయి. గ్యాస్ సమస్య వస్తుంది. పేగుల్లో వాపు వస్తుంది. చిన్న పేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. గోధుమ పిండితో చేసిన తీపి పదార్థాలు తిన్నా కూడా ఇటువంటి సమస్యలే వస్తాయి. నోటి పూత వస్తుంది. విటమిన్ కే లోపం వస్తుంది. దాని వల్ల అధిక రక్తస్రావం అవుతుంది. ఐరన్ లోపం ఏర్పడుతుంది. మహిళల్లో కూడా గోధుమ పిండిని అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మహిళల్లో గర్భస్రావం కావడం, నెలసరి సమయంలో ఎక్కువ రక్తం పోవడం, సరిగ్గా నెలసరి రాకపోవడం లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. గోధుమపిండి మంచిదే కదా అని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం పైన చెప్పిన సమస్యలు రావడం ఖాయం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.